Ram Charan Net Worth: కళ్లు చెదిరే రేంజ్‌లో రామ్‌చరణ్ ఆస్తులు - మెగా హీరో దగ్గర ఉన్న ఖరీదైన కార్లు ఇవే!
Ram Charan Net Worth: ఆర్ఆర్ఆర్ సక్సెస్‌తో రామ్‌చరణ్ క్రేజ్ పాన్ ఇండియన్ లెవెల్‌కు చేరుకున్నది. ఈ మూవీ తర్వాత రామ్‌చరణ్‌తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు అన్ని భాషలకు చెందిన దర్శకులు ఆసక్తిని చూపుతున్నారు.
(1 / 5)
రామ్‌చరణ్‌కు కళ్లు చెదిరే రేంజ్‌లో ఆస్తులు ఉన్నాయి. ఈ మెగా హీరో మొత్తం ఆస్తుల విలువ 1370 కోట్లుపైనే ఉన్నాయి.
(2 / 5)
పెప్సీ, ఫ్రూటీతో పాటు పలు బ్రాండ్స్‌కు చరణ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్నాడు. ఒక్కో యాడ్ కోసం చరణ్ 2 నుంచి మూడు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.
(3 / 5)
సోషల్ మీడియాలో రామ్‌చరణ్‌కు భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్లు, ట్విట్టర్‌లో 3.5 మిలియన్ల తో టాలీవుడ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోల్లో ఒకరిగా చరణ్ కొనసాగుతోన్నాడు.
(4 / 5)
రామ్ చరణ్ వద్ద కోట్ట విలువైన పలు ఖరీదైన కార్లు ఉన్నాయి. మెర్సిడేజ్ మేబ్యాచ్ (నాలుగు కోట్లు), రోల్స్ రాయిస్ ఫాంథమ్ ( తొమ్మిది కోట్లు)తో పాటు ఫెరారీ, ఆస్టో మార్టిన్ కార్లు చరణ్ వద్ద ఉన్నాయి. ప్రైవేట్ జెట్ కూడా ఉంది.
ఇతర గ్యాలరీలు