తెలుగు న్యూస్ / ఫోటో /
Rakul Preet Singh : రకుల్‌ప్రీత్ సింగ్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోలివే
Rakulpreet Singh photos : నటి రకుల్ ప్రీత్ సింగ్ కొత్త కొత్త లుక్స్ తో ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తోంది. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(1 / 5)
నటి రకుల్ ప్రీత్ సింగ్ తన లుక్స్ కారణంగా కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు.
(2 / 5)
ఇప్పుడు మళ్లీ రకుల్ తన స్టైల్ మ్యాజిక్ చేస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈసారి కూడా నటి చాలా స్టైలిష్ దుస్తులలో కనిపించింది.
(3 / 5)
రకుల్ ఇప్పటికే తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కొత్త ఫోటో షూట్ ను పంచుకుంది. స్లీవ్‌లెస్ దుస్తులను ధరించింది. ఇది సైడ్ కట్‌తో రూపొందించారు.
(4 / 5)
లైట్ మేకప్‌తో రకుల్ తన లుక్‌తో అదరగొట్టింది. కెమెరా ముందు పోజులిస్తూ.. ఆకట్టుకుంది. మెట్లపై నిలబడిన రకుల్ కొత్త లుక్ ను అభిమానులు చూసి ఫిదా అయిపోతున్నారు.
ఇతర గ్యాలరీలు