తెలుగు న్యూస్ / ఫోటో /
Rakul Preet Singh: వాట్ నెక్స్ట్ - ఆఫర్స్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ వెయిటింగ్?
ఈ ఏడాది తమిళంలో ఇండియన్ 2తో పాటు అయలాన్ సినిమాలు చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఇందులో అయలాన్ హిట్టవ్వగా...ఇండియన్ 2 డిజాస్టర్‌గా మిగిలింది.
(1 / 5)
ఇండియన్ 2తో తిరిగి దక్షిణాదిలో పూర్వ వైభవం దక్కించుకోవాలని రకుల్ కలలు కన్నది. కానీ ఈ సినిమా ఫెయిల్యూర్‌తో ఆమె ఆశలు తీరలేదు.
(2 / 5)
ఇండియన్ 3లోనూ రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. పార్ట్ 2తో పోలిస్తే మూడో భాగంలో ఆమె రోల్ లెంగ్త్ తక్కువగా ఉంటుందని సమాచారం.
(3 / 5)
ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక్క సినిమా లేదు. బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో అవకాశాల కోసం ఎదరుచూస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.
(4 / 5)
ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగింది. రామ్‌చరణ్,అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.
ఇతర గ్యాలరీలు