Rakul Preet Singh Hot Photos: వైట్ డ్రెస్‌లో ర‌కుల్ హాట్ షో-rakul preet singh stunning photos at iifa 2023 event ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Rakul Preet Singh Stunning Photos At Iifa 2023 Event

Rakul Preet Singh Hot Photos: వైట్ డ్రెస్‌లో ర‌కుల్ హాట్ షో

May 19, 2023, 02:14 PM IST HT Telugu Desk
May 19, 2023, 02:14 PM , IST

Rakul Preet Singh Hot Photos: ఒక‌ప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా చెలామ‌ణి అయ్యింది ర‌కుల్ ప్రీత్‌సింగ్‌. స్టార్ హీరోలంద‌రితో సినిమాలు చేసింది. కానీ ప‌రాజ‌యాల కార‌ణంగా టాలీవుడ్‌కు దూర‌మైన ర‌కుల్ కొన్నాళ్లుగా తెలుగులో రీఎంట్రీ ఇచ్చేందుకు ఎదురుచూస్తోంది.

ఐఫా క‌ర్టెన్ రైజ‌ర్ ఈవెంట్‌లో వైట్ డ్రెస్‌లో గ్లామ‌ర్ త‌ళుకుల‌తో ఆహుతుల మ‌న‌సుల్ని దోచుకున్న‌

(1 / 6)

ఐఫా క‌ర్టెన్ రైజ‌ర్ ఈవెంట్‌లో వైట్ డ్రెస్‌లో గ్లామ‌ర్ త‌ళుకుల‌తో ఆహుతుల మ‌న‌సుల్ని దోచుకున్న‌

మే 26, 27వ తేదీల్లో దుబాయ్‌లో జ‌రుగ‌నున్న ఐఫా ఈవెంట్‌లో లైవ్ డ్యాన్స్ ప‌ర్మార్మెన్స్‌తో అద‌ర‌గొట్ట‌డానికి రెడీ అయ్యింది ర‌కుల్‌. 

(2 / 6)

మే 26, 27వ తేదీల్లో దుబాయ్‌లో జ‌రుగ‌నున్న ఐఫా ఈవెంట్‌లో లైవ్ డ్యాన్స్ ప‌ర్మార్మెన్స్‌తో అద‌ర‌గొట్ట‌డానికి రెడీ అయ్యింది ర‌కుల్‌. 

2021లో రిలీజైన కొండ‌పొలం త‌ర్వాత టాలీవుడ్‌లో సినిమాలు చేయ‌లేదు ర‌కుల్ ప్రీత్‌సింగ్‌. 

(3 / 6)

2021లో రిలీజైన కొండ‌పొలం త‌ర్వాత టాలీవుడ్‌లో సినిమాలు చేయ‌లేదు ర‌కుల్ ప్రీత్‌సింగ్‌. 

టాలీవుడ్ అగ్ర హీరో మూవీతో త్వ‌ర‌లోనే ర‌కుల్ తెలుగులో రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

(4 / 6)

టాలీవుడ్ అగ్ర హీరో మూవీతో త్వ‌ర‌లోనే ర‌కుల్ తెలుగులో రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

ప్ర‌స్తుతం త‌మిళంలో అయ‌లాన్‌, ఇండియ‌న్ -2 సినిమాల్లో న‌టిస్తోంది ర‌కుల్ ప్రీత్ సింగ్‌. 

(5 / 6)

ప్ర‌స్తుతం త‌మిళంలో అయ‌లాన్‌, ఇండియ‌న్ -2 సినిమాల్లో న‌టిస్తోంది ర‌కుల్ ప్రీత్ సింగ్‌. 

ర‌కుల్ ప్రీత్‌సింగ్‌

(6 / 6)

ర‌కుల్ ప్రీత్‌సింగ్‌

WhatsApp channel

ఇతర గ్యాలరీలు