(1 / 5)
గత సంవత్సరంలో అంటే 2023లో చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు వివాహంలో చేసుకున్నారు.. ఇప్పుడు కొత్త సంవత్సరం అంటే 2024లో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. బాలీవుడ్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ పెళ్లి బంధంతో ఒక్కటైంది. ఇప్పుడు నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా పెళ్లి చేసుకోనుంది.
(2 / 5)
నటుడు, నిర్మాత జాకీ భగ్నానిని బ్యూటిఫుల్ రకుల్ పెళ్లాడబోతోంది. అంతకు ముందు రకుల్ తో దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
(Instagram)ఇతర గ్యాలరీలు