(1 / 5)
బాలీవుడ్ లో బిజీ అయిన హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కవ్వించే లుక్స్ తో ఫ్యాన్స్ ను కట్టిపడేస్తోంది. బ్రాక్ డ్రెస్ లో మెట్లపై ఆమె ఫోజులిచ్చింది. పైన డిజైనర్ కోట్ తో ఆమె లుక్ అదరిపోయింది.
(instagram)(2 / 5)
బ్లాక్ డ్రెస్ వేసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో హొయలు పోతున్న రకుల్ ప్రీత్ సింగ్.. కామెంట్స్ కోసం వెయిట్ చేస్తున్న అని పోస్ట్ చేసింది. ‘‘బ్లాక్ ఔట్ ఫిట్ ప్లస్ గుడ్ లైటింగ్.. కంటెంట్ దొరికింది. ఇప్పుడిక మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తున్న’’ అని పోస్ట్ లో రకుల్ పేర్కొంది.
(instagram)(3 / 5)
రకుల్ కామెంట్లు కోసం వెయిటింగ్ అంటే ఫ్యాన్స్ ఆగుతారా? ఇంకేముంది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఫైర్, హార్ట్, లవ్ సింబల్స్ తో కామెంట్లు చేస్తున్నారు. రకుల్ ఫైర్ లా ఉందంటున్నారు.
(instagram)(4 / 5)
ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేసిన రకుల్.. ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. హిందీ మూవీస్ లో దూసుకెళ్తుంది. చివరగా ఆమె టాలీవుడ్ లో 2021లో కొండ పొలం మూవీలో డైరెక్ట్ గా ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది.
(instagram)ఇతర గ్యాలరీలు