(1 / 5)
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటోలు ఇంటర్నెట్ ను ఊపేస్తున్నాయి.
(instagram-rakulpreet)(2 / 5)
గ్రీన్ కలర్ చీర కట్టులో మెరిసిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. స్లీవ్ లెస్ లో నెక్ జాకెట్ లో అందాలు ఆరబోసింది రకుల్. ఇలా వీపును చూపిస్తూ కైపెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
(instagram-rakulpreet)(3 / 5)
చీరలో రకుల్ ప్రీత్ సింగ్ ఎద అందాలు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి. ‘ఈ రోజు చీరనే మాట్లాడనివ్వండి’ అని ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ.
(instagram-rakulpreet)(4 / 5)
క్యూట్ అందాలతో రకుల్ ప్రీత్ సింగ్ కూల్ గా మత్తెక్కిస్తోంది. ఈ ఫొటోలకు మరో హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ లైక్ చేసింది. ఫ్యాన్స్ లవ్, హార్ట్, ఫైర్ ఎమోజీలు పోస్టు చేస్తున్నారు.
(instagram-rakulpreet)(5 / 5)
రకుల్ ప్రీత్ సింగ్ ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ సినిమాలో చివరగా కనిపించింది. ఆమె ఇండియన్ 3, దే దే ప్యార్ దే 2 సినిమాల్లో నటిస్తోంది.
(instagram-rakulpreet)ఇతర గ్యాలరీలు