Rakul Preet Singh: పొట్టి డ్రెస్‍లో గ్లామరస్‍గా రకుల్‍ప్రీత్: అట్రాక్టివ్ ఫొటోలు-rakul preet singh attractive elegant look in black mini dress photos goes viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rakul Preet Singh: పొట్టి డ్రెస్‍లో గ్లామరస్‍గా రకుల్‍ప్రీత్: అట్రాక్టివ్ ఫొటోలు

Rakul Preet Singh: పొట్టి డ్రెస్‍లో గ్లామరస్‍గా రకుల్‍ప్రీత్: అట్రాక్టివ్ ఫొటోలు

Published Feb 12, 2025 12:24 PM IST Chatakonda Krishna Prakash
Published Feb 12, 2025 12:24 PM IST

  • Rakul Preet Singh: హీరోయిన్ రకుల్‍ప్రీత్ సింగ్ బ్లాక్ డ్రెస్‍లో వారెవా అనిపించారు. మినీ డ్రెస్‍లో హొయలు ఒలికించారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

స్టార్ హీరోయిన్ రకుల్‍ప్రీత్ సింగ్ ప్రస్తుతం తన బాలీవుడ్ మూవీ ‘మేరే హస్బండ్‍ కీ బీవీ’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. కాగా, తాజాగా రకుల్ మినీ డ్రెస్‍లో గ్లామరస్‍గా మెరిశారు. 

(1 / 5)

బ్లాక్ మినీ డ్రెస్‍లో రకుల్ తళతళలాడారు. అట్రాక్టివ్ లుక్‍తో మెప్పించారు. గ్లామరస్ పోజులు ఇచ్చారు. 

(2 / 5)

ఈ ఫొటోలను నేడు ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు రకుల్ ప్రీత్ సింగ్. బ్లాక్ లవ్ ఎమోజీలను క్యాప్షన్‍గా పెట్టారు. బ్యూటిఫుల్ పిక్‍లతో అభిమానులకు ఈ బ్యూటీ ట్రీట్ ఇచ్చారు. 

(3 / 5)

ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‍గా వెలుగొందిన రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్‍పైనే మనసు పెట్టారు. వరుసగా హిందీ చిత్రాలు చేస్తున్నారు. 

(4 / 5)

రకుల్ ప్రీత్ సింగ్, అర్జున్ కపూర్ లీడ్ రోల్స్ చేసిన రొమాంటిక్ కామెడీ మూవీ మేరే హస్బండ్ కీ బీవీ చిత్రం ఫిబ్రవరి 21న రిలీజ్ కానుంది. దేదే ప్యార్ 2 మూవీ కూడా రకుల్ లైనప్‍లో ఉంది. గతేడాదే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని ఈ భామ వివాహం చేసుకున్నారు. 

(5 / 5)

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు