Rajinikanth In Himalayas : జైలర్ విడుదల తర్వాత హిమాలయాలకు రజనీకాంత్.. ఇదిగో ఫొటోలు-rajinikanth in himalayas pics goes viral super star spiritual trip to the himalayas after jailer release ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rajinikanth In Himalayas : జైలర్ విడుదల తర్వాత హిమాలయాలకు రజనీకాంత్.. ఇదిగో ఫొటోలు

Rajinikanth In Himalayas : జైలర్ విడుదల తర్వాత హిమాలయాలకు రజనీకాంత్.. ఇదిగో ఫొటోలు

Aug 14, 2023, 01:24 PM IST HT Telugu Desk
Aug 14, 2023, 01:24 PM , IST

Rajinikanth In Himalayas : జైలర్ సినిమా మంచి హిట్ అయింది. వసూళ్ల వర్షం కురుస్తోంది. అయితే సినిమా విడుదలకు ముందే రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లాడు.

జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమా విడుదలకు ముందే హిమాలయాలకు వెళ్లిపోయాడు రజనీ.

(1 / 7)

అక్కడ స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతున్నాడు రజనీ. ఆధ్యాత్మిక వాతావరణంలో హాయిగా ఉన్నాడు.

(2 / 7)

దయానంద సరస్వతీ సమాధిని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించాడు సూపర్ స్టార్.

(3 / 7)

రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లడం ఇదేం మెుదటిసారి కాదు. చాలా సార్లు వెళ్లాడు.

(4 / 7)

హిమాలయాలకు వెళ్తే.. తనకు ఆనందంగా ఉంటుందని రజనీకాంత్ చాలా సార్లు చెప్పాడు.

(5 / 7)

రజనీ సినిమాల విషయానికొస్తే.. వరుస పరాజయాలతో ఉన్న సూపర్ స్టార్ కు జైలర్ సినిమా మంచి హిట్ అందించింది. 

(6 / 7)

ఇప్పటికే జైలర్ సినిమా కలెక్షన్స్ వంద కోట్లు దాటాయి. 200 కోట్ల క్లబ్ లోకి వెళ్తుందని అంచనా వేస్తున్నారు.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు