(1 / 6)
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అద్బుతమే చేశాడు. 14 ఏళ్ల వయసులో ఐపీఎల్ లో ఆడటమే కాకుండా సెన్సేషనల్ సెంచరీతో రికార్డుల దుమ్ము దులిపాడు.
(REUTERS)(2 / 6)
సోమవారం (ఏప్రిల్ 28) గుజరాత్ టైటాన్స్ పై వైభవ్ రెచ్చిపోయాడు. 35 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఐపీఎల్ సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్ గా నిలిచాడు.
(AFP)(3 / 6)
14 ఏళ్ల 32 రోజుల్లో సెంచరీ చేసిన వైభవ్.. తన టీమ్ సీనియర్ రియాన్ పరాగ్ (2019లో 17 ఏళ్ల 175 రోజులు) రికార్డును బ్రేక్ చేశాడు.
(AP)(4 / 6)
ఐపీఎల్ లోనే కాదు పురుషుల టీ20 క్రికెట్లోనే సెంచరీ చేసిన యంగెస్ట్ బ్యాటర్ గా వైభవ్ సూర్యవంశీ హిస్టరీ క్రియేట్ చేశాడు.
(REUTERS)(5 / 6)
ఐపీఎల్ లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును వైైభవ్ ఖాతాలో వేసుకున్నాడు. క్రిస్ గేల్ (30 బంతుల్లో) టాప్ ప్లేస్ లో ఉన్నాడు. 35 బంతుల్లో హండ్రెడ్ అందుకున్న వైభవ్.. 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు. 7 ఫోర్లు, 11 సిక్సర్లు కొట్టాడు.
(REUTERS)ఇతర గ్యాలరీలు