AP TG Weather Updates : కొనసాగుతున్న 'రేమాల్' తుఫాన్ - ఏపీలో వర్షాలు, తెలంగాణలో మళ్లీ ఎండలు..!
- AP Telangana Weather Updates : బంగాళాఖాతంలో 'రేమాల్' తుఫాన్ కొనసాగుతోంది. ఇవాళ అర్ధరాత్రి తర్వాత తీవ్ర తుఫాన్‌గా మారి తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 110 -120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో ఇవాళ ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangana Weather Updates : బంగాళాఖాతంలో 'రేమాల్' తుఫాన్ కొనసాగుతోంది. ఇవాళ అర్ధరాత్రి తర్వాత తీవ్ర తుఫాన్‌గా మారి తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 110 -120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో ఇవాళ ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(1 / 6)
బంగాళాఖాతంలో 'రేమాల్' తుఫాన్ కొనసాగుతోంది. ఇవాళ అర్ధరాత్రి తర్వాత తీవ్ర తుఫాన్‌గా మారి తీరం దాటే అవకాశం ఉంది.
(@APSDMA Twitter)(2 / 6)
తీరం దాటే సమయంలో గంటకు 110 -120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. తుఫాన్ ప్రభావంతో ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
(@APSDMA Twitter)(3 / 6)
ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌లో అధికంగా రేమాల్ తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.ఆంధ్రప్రదేశ్ పై పెద్దగా ప్రభావం లేదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది.సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదుని హెచ్చరికలను జారీ చేసింది.
(@APSDMA Twitter)(4 / 6)
(5 / 6)
మరోవైపు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. బంగాళాఖాతంలోని అన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించాయి. దిగివ ట్రోపోస్పిరిక్ పశ్చిమ నైరుతి గాలులు ఏపీ మరియు యానాం మీదుగా వీస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
(@Indiametdept Twitter)ఇతర గ్యాలరీలు