Rakul Preet : బ్లాక్​ మిస్టిక్​గా జంప్​సూట్​లో మెరిసిన రకుల్ ప్రీత్ సింగ్..-rahul preet enchants in 29k body grasping black netted jumpsuit ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Rahul Preet Enchants In 29k Body-grasping Black Netted Jumpsuit

Rakul Preet : బ్లాక్​ మిస్టిక్​గా జంప్​సూట్​లో మెరిసిన రకుల్ ప్రీత్ సింగ్..

Aug 25, 2022, 01:27 PM IST Geddam Vijaya Madhuri
Aug 25, 2022, 01:27 PM , IST

  • రకుల్ ప్రీత్ రూ.29,793 జంప్‌సూట్‌లో బ్లాక్ మిస్టిక్‌గా మెరిసింది. నదీన్ మెరాబీ అంతర్జాతీయ లగ్జరీ దుస్తుల హౌస్ నుంచి దీనిని ఎంచుకుంది. ఈ డ్రెస్​లో రకుల్ అదిరిపోయే ఫోజులిచ్చింది.  

రకుల్ ప్రీత్ తరచుగా డిఫరెంట్​ లుక్స్​లో తన అభిమానులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఆమె సినిమాలకు మాత్రమే కాకుండా.. తన ఫ్యాషన్​ సెన్స్​తో కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది. తన ఔట్​ఫిట్​లతో ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తుంది.

(1 / 10)

రకుల్ ప్రీత్ తరచుగా డిఫరెంట్​ లుక్స్​లో తన అభిమానులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఆమె సినిమాలకు మాత్రమే కాకుండా.. తన ఫ్యాషన్​ సెన్స్​తో కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది. తన ఔట్​ఫిట్​లతో ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తుంది.(Instagram/@rakulpreet)

రకుల్ ప్రీత్ విలాసవంతమైన దుస్తుల శ్రేణి నాడిన్ మెరాబి నుంచి ఈ అందమైన బాడీ-గ్రాస్పింగ్ బ్లాక్ నెట్టెడ్ జంప్‌సూట్‌ను ఎంచుకుంది.

(2 / 10)

రకుల్ ప్రీత్ విలాసవంతమైన దుస్తుల శ్రేణి నాడిన్ మెరాబి నుంచి ఈ అందమైన బాడీ-గ్రాస్పింగ్ బ్లాక్ నెట్టెడ్ జంప్‌సూట్‌ను ఎంచుకుంది.(Instagram/@rakulpreet)

రకుల్ ప్రీత్​ తన ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. "Black mystique" అంటూ క్యాప్షిన్ ఇచ్చింది.

(3 / 10)

రకుల్ ప్రీత్​ తన ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. "Black mystique" అంటూ క్యాప్షిన్ ఇచ్చింది.(Instagram/@rakulpreet)

రకుల్ ప్రీత్ లుక్​ను సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ అన్షిక వర్మ డిజైన్ చేశారు. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఆమె దుస్తుల ధర రూ. 29,793.

(4 / 10)

రకుల్ ప్రీత్ లుక్​ను సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ అన్షిక వర్మ డిజైన్ చేశారు. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఆమె దుస్తుల ధర రూ. 29,793.(Instagram/@rakulpreet)

రకుల్ ప్రీత్ తన దుస్తులకు తగ్గట్లుగా పెదవులకు బోల్డ్​గా ఎరుపు రంగు లిప్​స్టిక్ వేసింది. స్మోకీ ఐషాడోతో తన లుక్​ సెట్​ చేసుకుంది. 

(5 / 10)

రకుల్ ప్రీత్ తన దుస్తులకు తగ్గట్లుగా పెదవులకు బోల్డ్​గా ఎరుపు రంగు లిప్​స్టిక్ వేసింది. స్మోకీ ఐషాడోతో తన లుక్​ సెట్​ చేసుకుంది. (Instagram/@rakulpreet)

రకుల్ ప్రీత్ అంతకుముందు పోస్ట్​లో గౌరీ, నైనికా బ్లాక్ డ్రెస్‌లో కొన్ని అద్భుతమైన ఫోటోలను వదిలివేసింది.

(6 / 10)

రకుల్ ప్రీత్ అంతకుముందు పోస్ట్​లో గౌరీ, నైనికా బ్లాక్ డ్రెస్‌లో కొన్ని అద్భుతమైన ఫోటోలను వదిలివేసింది.(Instagram/@rakulpreet)

రకుల్ ప్రీత్ నల్లటి డీప్​ నెక్‌లైన్.. నడుముకి ఒక వైపున ముడితో వచ్చింది. అది తొడ వరకు ఎత్తైన చీలికతో వచ్చింది.

(7 / 10)

రకుల్ ప్రీత్ నల్లటి డీప్​ నెక్‌లైన్.. నడుముకి ఒక వైపున ముడితో వచ్చింది. అది తొడ వరకు ఎత్తైన చీలికతో వచ్చింది.(Instagram/@rakulpreet)

మరొక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్​లో రకుల్ ప్రీత్ ఆమె సరిపోలే బ్రాలెట్‌తో జతకట్టిన కో-ఆర్డర్ సెట్‌లో అభిమానులను ఆకట్టుకుంది.

(8 / 10)

మరొక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్​లో రకుల్ ప్రీత్ ఆమె సరిపోలే బ్రాలెట్‌తో జతకట్టిన కో-ఆర్డర్ సెట్‌లో అభిమానులను ఆకట్టుకుంది.(Instagram/@rakulpreet)

రకుల్ ప్రీత్ పొట్టి స్కర్ట్, క్రాప్డ్ బ్లేజర్, బ్రాలెట్‌లో మెరిసింది. ఈ పింక్ అవుట్​ఫిట్​లో చాలా క్యూట్​గా కనిపించింది.

(9 / 10)

రకుల్ ప్రీత్ పొట్టి స్కర్ట్, క్రాప్డ్ బ్లేజర్, బ్రాలెట్‌లో మెరిసింది. ఈ పింక్ అవుట్​ఫిట్​లో చాలా క్యూట్​గా కనిపించింది.(Instagram/@rakulpreet)

సంబంధిత కథనం

సినిమాల్లో ఆఫ‌ర్స్ త‌గ్గ‌డంతో వెబ్‌సిరీస్‌ల‌లో న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపుతోంది మెహ‌రీన్‌. హిందీలో సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేసింది. తెలుగులో ఓ వెబ్‌సిరీస్‌కు మెహ‌రీన్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.  అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 67,640గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 73,790గా ఉంది. కేజీ వెండి ధర రూ. 89,900గా ఉంది.కామద ఏకాదశి పండుగ ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని పక్షం పదో రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 19న కామద ఏకాదశి వచ్చింది. ఈ రోజున విష్ణువును పూజిస్తారు, ఉపవాసం కూడా ఆచరిస్తారు. ఈ వ్రతం ద్వారా మానవుడు ప్రాపంచిక సుఖాన్ని పొందుతాడు. అలాగే పూర్వజన్మ పాపాలన్నీ నశిస్తాయి. అందుకే ఈ తిథి నాడు విష్ణువును పూజిస్తారు.అంగారకుడి సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. గ్రహాలు ప్రయాణిస్తున్న రాశిలో మార్పు మాత్రమే కాకుండా అన్ని రకాల కార్యకలాపాలు అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతాయి. ప్రస్తుతం కుంభ రాశిలోకి కుజుడు ప్రవేశించాడు. అలాగే మార్చి 15 న శని సొంత రాశి కుంభం ప్రవేశించింది. మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టులపై ప్రసారమయ్యే లైవ్ ప్రొగ్రామ్స్ మరుసటి రోజు విద్య ఛానల్ లో సాయంత్రం ఆరు గంటలకు పున: ప్రసారమౌతాయని సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. డీఎస్సీ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు తమ తమ సందేహాలను ఫోన్ కాల్ ద్వార చర్చలో పాల్గొని అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి సూచించారు. డీఎస్సీ పరీక్ష పూర్తయ్యే వరకు అవగాహన పాఠ్యాంశ ప్రసారాలు కొనసాగుతాయన్నారు.రేపు విధి ఎవరికి అండగా నిలుస్తుంది? ఎవరికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు