Rahul Yatra In Pics : తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చివరి రోజు-rahul gandhi bharat jodo yatra ends in telangana today ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Rahul Gandhi Bharat Jodo Yatra Ends In Telangana Today

Rahul Yatra In Pics : తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చివరి రోజు

Nov 07, 2022, 11:45 AM IST HT Telugu Desk
Nov 07, 2022, 11:45 AM , IST

  • తెలంగాణలో రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర నేటితో ముగియనుంది. 12 రోజుల పాటు రాహుల్ యాత్ర సాగింది. జోడో యాత్ర నేడు మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. జుక్కల్‌ నియోజకవర్గంలోని మెనూరులో సాయంత్రం కార్నర్‌ మీటింగ్‌ ఉంది.

తెలంగాణలో రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర నేటితో ముగియనుంది. 12 రోజుల పాటు రాహుల్ యాత్ర సాగింది.

(1 / 8)

తెలంగాణలో రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర నేటితో ముగియనుంది. 12 రోజుల పాటు రాహుల్ యాత్ర సాగింది.

రాహుల్ గాంధీ జోడో యాత్ర నేడు మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఆ తర్వాత మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది.  దీంతో జుక్కల్‌ నియోజకవర్గంలోని మెనూరులో సాయంత్రం కార్నర్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు.

(2 / 8)

జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో నిర్వహించే చివరి సభ కావడంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేశారు.

(3 / 8)

జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో నిర్వహించే చివరి సభ కావడంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేశారు.

తెలంగాణలో 12 రోజుల పాటు సాగిన యాత్ర 375 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటుంది.

(4 / 8)

తెలంగాణలో 12 రోజుల పాటు సాగిన యాత్ర 375 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటుంది.

భారత్‌ జోడో యాత్రలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు రాహుల్‌గాంధీ. తన ఆలోచనలను వారితో పంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

(5 / 8)

భారత్‌ జోడో యాత్రలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు రాహుల్‌గాంధీ. తన ఆలోచనలను వారితో పంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

రాహుల్ ను కలిసేందుకు వచ్చే మేధావులు, ప్రతినిధులతోనూ విరామ సమయంలో రాహుల్ మాట్లాడుతున్నారు.

(6 / 8)

రాహుల్ ను కలిసేందుకు వచ్చే మేధావులు, ప్రతినిధులతోనూ విరామ సమయంలో రాహుల్ మాట్లాడుతున్నారు.

చివరిరోజు సాయంత్రం జుక్కల్‌ నియోజకవర్గంలోని మేనూరులో కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో జోడో యాత్రలో భాగంగా నిర్వహించే చివరి సభ ఇది.

(7 / 8)

చివరిరోజు సాయంత్రం జుక్కల్‌ నియోజకవర్గంలోని మేనూరులో కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో జోడో యాత్రలో భాగంగా నిర్వహించే చివరి సభ ఇది.

సంబంధిత కథనం

జ్యోతిషశాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట విరామంలో తన స్థానాన్ని మారుస్తుంది. ఫలితంగా అనేక రాశుల వారి జాతకుల జీవితంపై ప్రభావం చూపుతారు. అనేక గ్రహాలు తమ స్థానాలను మార్చుకుని కలయికలను సృష్టిస్తాయి. అలాంటి కాంబినేషన్ ఈసారి మీన రాశిలో ఏర్పడబోతోంది.ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్ జట్టు తొలి రెండు మ్యాచ్‍ల్లో ఓడింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి.. ఈ సీజన్‍లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‍ను చేయడంపైనా రచ్చ సాగుతోంది. కాగా, భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. గాయం వల్ల అందుబాటులో లేకపోవడం కూడా ఆ జట్టుకు ప్రతికూలంగా ఉంది. బసాల్ట్ పవర్ ట్రెయిన్ వివరాలను సిట్రోయెన్  ఇంకా వెల్లడించలేదు. అయితే, సి3 ఎయిర్ క్రాస్ లో ఉపయోగించిన ఇంజన్ నే ఇందులో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఇది 1.2-లీటర్, 3 సిలిండర్స్, టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, ఇది 5,500 ఆర్పీఎమ్ వద్ద 108 బీహెచ్పీ గరిష్ట శక్తిని విడుదల చేస్తుంది.వికసించే బాదం చెట్లు వసంతం కశ్మీర్ లోయకు తీసుకువచ్చే ప్రత్యేకమైన అందం. ఆ అందాలను చూసి తీరాల్సిందే కానీ, వర్ణించలేం.ఈ కొత్త డిజిటల్ కార్డులను దాదాపు 4 కోట్ల మందికి ఇచ్చే అవకాశం ఉందని గతంలో  సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవులు ప్రత్యేక చర్చి సేవలకు హాజరవుతారు, ఇక్కడ ప్రార్థనలు, కీర్తనలు, పఠనాలు వంటివి చేస్తారు.  ఇవన్నీ యేసుక్రీస్తుకు శిలువ వేయడాన్ని ప్రస్తావించేలా ఉంటాయి. ఈ రోజును పురస్కరించుకుని అనేక చర్చిలలో పవిత్రమైన ప్రార్థనలు, ఊరేగింపులు జరుగుతాయి.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు