Rahu Transit : రాహువు సంచారం.. ఈ రాశులవారు ఎందులోనూ వేలు పెట్టొద్దు-rahu transit 2023 to give bad luck for these zodiac signs as per astrology ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Rahu Transit 2023 To Give Bad Luck For These Zodiac Signs As Per Astrology

Rahu Transit : రాహువు సంచారం.. ఈ రాశులవారు ఎందులోనూ వేలు పెట్టొద్దు

Nov 14, 2023, 01:07 PM IST Anand Sai
Nov 14, 2023, 01:07 PM , IST

Rahu Transit 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం రాశుల మీద ప్రభావం పడుతుంది. అలాగే రాహువు సంచారం కొన్ని రాశులకు నష్టాన్ని కలిగిస్తుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్దిష్ట కాలం తర్వాత తన రాశిని మారుస్తుంది. ప్రతి గ్రహం తన రాశిని మార్చుకోవడానికి కొంత సమయం పడుతుంది.

(1 / 6)

ఈ సంవత్సరం అక్టోబర్ చివరలో రాహు రాశి మారింది. ఇది చాలా మంది జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. ఏ రాశి వారికి ఎలాంటి సమస్యలను కలిగిస్తుందో చూద్దాం..

(2 / 6)

మిథున రాశి వారికి మీకు, మీ భాగస్వామికి మధ్య దూరం పెరుగుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు. పెట్టుబడులు, వ్యాపారాలకు సంబంధించిన నిర్ణయాల గురించి ఆలోచించడం మంచిది.

(3 / 6)

మీన రాశివారు ప్రమాదాలకు గురవుతారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. రుణాలు తీసుకోవడం మానుకోండి ఎందుకంటే ఇది మీకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. మీ ఉద్యోగాన్ని మార్చుకోవడానికి ఇప్పుడు సరైన సమయం కాదు.

(4 / 6)

సింహరాశి 8వ ఇంట్లో రాహువు అనేక సమస్యలను కలిగిస్తుంది. ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నందున కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి.

(5 / 6)

దనుస్సు రాశి వారు రాహువు వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు. అలాగే, డబ్బు ఖర్చు చేసి.., ఏదైనా ఆర్థిక పెట్టుబడి పెట్టే ముందు 100 సార్లు ఆలోచించండి.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు