రాహువు శని విడిపోయారు, ఇక ఈ రాశుల వారికి డబ్బు వరదలా వచ్చి పడుతుంది-rahu and saturn have separated and money will come and go like a flood for these zodiac signs ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  రాహువు శని విడిపోయారు, ఇక ఈ రాశుల వారికి డబ్బు వరదలా వచ్చి పడుతుంది

రాహువు శని విడిపోయారు, ఇక ఈ రాశుల వారికి డబ్బు వరదలా వచ్చి పడుతుంది

Published May 19, 2025 01:04 PM IST Haritha Chappa
Published May 19, 2025 01:04 PM IST

శని, రాహువు సంయోగం వల్ల కొన్ని రోజులపాటు ఎన్నో రాశుల వారు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు రాహువు కుంభరాశిలోకి ప్రవేశించాడు. దీనివల్ల శని రాహువు కలయిక విచ్ఛిన్నమైయింది.

మార్చి 29న శనిగ్రహం మీనరాశిలోకి ప్రవేశించారు. గత ఒకటిన్నర సంవత్సరాలుగా రాహువు మీనరాశిలోనే ఉన్నాడు. దీంతో శని కూడా మీనరాశిలోకి ప్రవేశించడంతో శని రాహువు సంయోగం ఏర్పడింది. ఇదే కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులను కలిగించింది.

(1 / 5)

మీన రాశిలో శని రాహువుల కలయిక ఎంతో ఇబ్బందికరంగా మారింది. ఈ కలయిక కారణంగా నెలన్నర రోజులు కొన్ని రాశుల వారు ఇబ్బంది పడ్డారు. అయితే మే 18న రాహువు మీనరాశిని వదిలి కుంభరాశిలోకి ప్రవేశించాడు. దీంతో శని రాహువు  కలయక విచ్ఛిన్నం అయిపోయింది. దీని వల్ల మూడు రాశుల వారి కష్టాలు తీరిపోతాయి.

(2 / 5)

వృషభ రాశి వారికి రాహువు శని సంయోగం విచ్చిన్నం అవడం వల్ల ఎన్నో గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. వీరి ఉద్యోగ, వ్యాపారంలో విజయాలను సాధిస్తారు. కొత్త ఉద్యోగం పొందుతారు. ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సంపద కూడా కలుగుతుంది.

(3 / 5)

కన్యారాశి వారికి కూడా రాహు శని సంయోగం తొలగిపోవడం వల్ల కెరీర్లో పురోగతి ఉంటుంది. పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వారికి ఆ శుభవార్త వినిపిస్తుంది. వీరి జీతాలు కూడా పెరుగుతాయి. వారి జీవితం అత్యుత్తమంగా మారుతుంది.

(4 / 5)

మకర రాశి వారికి కూడా రాహువు శని సంయోగం విచ్ఛిన్నమవ్వడం వల్ల పిశాచ యోగం నుంచి విముక్తి కలిగింది. వారికున్న ఆరోగ్య ఆర్థిక సంబంధాలు సమస్యలన్నీ తొలగిపోతాయి. కోరుకున్నంత డబ్బు చేతికి అందుతుంది. బదిలీ అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు అందరికీ సాయం చేసే స్థాయిలో చేరుకుంటారు.

(5 / 5)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

ఇతర గ్యాలరీలు