Radhika Apte Pregnancy: సడెన్‌గా బేబీ బంప్‌తో కనిపించి దిమ్మదిరిగే షాకిచ్చిన బాలకృష్ణ హీరోయిన్
- Radhika Apte Pregnancy: సడెన్ గా బేబీ బంప్ తో కనిపించి షాకిచ్చింది బాలకృష్ణతో కలిసి నటించిన రాధికా ఆప్టే. ఇప్పుడామె ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.
- Radhika Apte Pregnancy: సడెన్ గా బేబీ బంప్ తో కనిపించి షాకిచ్చింది బాలకృష్ణతో కలిసి నటించిన రాధికా ఆప్టే. ఇప్పుడామె ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.
(1 / 7)
Radhika Apte Pregnancy: తన నెక్ట్స్ మూవీ సిస్టర్ మిడ్‌నైట్ యూకే ప్రీమియర్ సందర్భంగా రాధికా తన ప్రెగ్నెన్సీని బయటపెట్టింది. బేబీ బంప్ తో కనిపించి షాకిచ్చింది.
(2 / 7)
Radhika Apte Pregnancy: రాధికా ప్రెగ్నెన్సీ చూసి ఆమె ఫ్యాన్స్ షాక్ తిన్నారు. ఓఎంజీ.. ఆమె ప్రెగ్నెంటా.. సో క్యూట్ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు.
(3 / 7)
Radhika Apte Pregnancy: రాధికా ఆప్టే 2012లో బ్రిటీష్ కంపోజర్ బెనెడిక్ట్ టేలర్ ను పెళ్లి చేసుకుంది.
(4 / 7)
Radhika Apte Pregnancy: తన ప్రెగ్నెన్సీని ఇన్నాళ్లూ సీక్రెట్ గా ఉంచిన ఆమె.. ఇప్పుడిగా బేబీ బంప్ తో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
(5 / 7)
Radhika Apte Pregnancy: తన నెక్ట్స్ మూవీ యూకే ప్రీమియర్ ఫొటోలను రాధికా ఆప్టే తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.
(6 / 7)
Radhika Apte Pregnancy: రాధికా ఆప్టే గతంలో బాలకృష్ణతో కలిసి లయన్, లెజెండ్ అనే సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.
ఇతర గ్యాలరీలు