(1 / 11)
నటి రాధికా ఆప్టే బోల్డ్ సీన్లలో నటించిన మూవీ 2016లో రిలీజైంది. ఇండియాలో అడుగుపెట్టక ముందే ఆమెకు చెందిన న్యూడ్ ఫొటోలు బయటకు రావడంతో రచ్చరచ్చ అయింది.
(Instagram)(2 / 11)
ఆమె నటించిన ఇంటిమేట్ సీన్లు లీక్ కావడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. సినిమాకు సంబంధించిన లీకైన సన్నివేశం గురించి ఓ విలేకరిని ప్రశ్నించగా.. ఆ రిపోర్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
(Instagram)(3 / 11)
ఈ సినిమా ఏదో తెలిసిందా? రాధికా ఆప్టే లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ పేరు పార్చ్డ్ (Parched).
(IMDb)(4 / 11)
(5 / 11)
రాధికను బహిష్కరించాలని, ఆమె భారత సంస్కృతిని పాడు చేస్తున్నారని సోషల్ మీడియాలో ఆరోపణలు వచ్చాయి.
(IMDb)(6 / 11)
ఈ సినిమా రాధిక ఆప్టే పూర్తి న్యూడ్ గా కనిపించింది. దీనిపై అప్పట్లో ఆమెను మీడియా ప్రశ్నించింది.
(Instagram)(7 / 11)
ఆ నటి విలేకరితో మాట్లాడుతూ, "క్షమించండి, మీ ప్రశ్న చాలా హాస్యాస్పదంగా ఉంది. మీలాంటి వారి వల్లే వివాదాలు తలెత్తుతాయి. మీరు ఆ క్లిప్ ను చూశారు, ఇతరులతో పంచుకున్నారు, కాబట్టి మీరే వివాదానికి కారణమయ్యారు" అని అనడం గమనార్హం.
(IMDb)(8 / 11)
ఇండియాలో ఈ మూవీ విడుదలకు ముందు అజయ్ దేవగణ్ ఒక ట్వీట్లో ఈ సినిమా 18 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుందని, అలాగే 24 అంతర్జాతీయ చిత్రాలలో భాగం అయిందని చెప్పాడు.
(Twitter)(9 / 11)
లీనా యాదవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అజయ్ దేవగణ్ కూడా నిర్మాతల్లో ఒకడిగా ఉన్నాడు.
(IMDb)(10 / 11)
(11 / 11)
పార్చ్డ్ మూవీ ఐఎండీబీ రేటింగ్ విషయానికొస్తే ఈ సినిమాకు 7.5 ఐఎండీబీ రేటింగ్ వచ్చింది. ప్రైమ్ వీడియోలో సినిమా చూడొచ్చు.
(IMDb)ఇతర గ్యాలరీలు