(1 / 5)
రాశీ ఖన్నా చీరలో చేసిన లేటెస్ట్ ఫొటో షూట్ ను అభిమానులతో పంచుకుంది.
(2 / 5)
ప్రవాహంతోపాటు కొట్టుకుపోకండి.. మీరే ప్రవాహం కండి.. ఓ లక్ష్యంతో ముందుకు సాగినప్పుడే మార్పు మొదలవుతుందని వేవ్ సమ్మిట్ ఇండియా చాటి చెబుతుంది అనే క్యాప్షన్ తో రాశీ ఈ ఫొటోలను షేర్ చేసింది.
(3 / 5)
చీరలో రాశీ ఫొటోలను చూసిన ఓ అభిమాని రాశీ+చీర=స్వర్గం అనే కామెంట్ చేయడం విశేషం.
(4 / 5)
ఈ ఫొటోల్లో రాశీ ఖన్నా ఎంతో ముద్దొచ్చేలా కనిపిస్తోంది.
(5 / 5)
రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగులో తెలుసు కదా మూవీలో నటిస్తోంది. ఇందులో సిద్దూ జొన్నలగడ్డ లీడ్ రోల్లో నటిస్తున్నాడు.
ఇతర గ్యాలరీలు