Mahakumbh 2025: కుంభమేళాలో జన సంద్రంగా త్రివేణి సంగమం-pushp varsha holy dip by crores mahakumbh 2025 so far in pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mahakumbh 2025: కుంభమేళాలో జన సంద్రంగా త్రివేణి సంగమం

Mahakumbh 2025: కుంభమేళాలో జన సంద్రంగా త్రివేణి సంగమం

Jan 15, 2025, 10:17 PM IST Sudarshan V
Jan 15, 2025, 10:17 PM , IST

సోమవారం ప్రారంభమైన మహాకుంభమేళా 2025 కోసం దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి భక్తులు ప్రయాగ్ రాజ్ కు చేరుకుంటున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.

బుధవారం ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభ్ నగర్ లో మహాకుంభ్ మేళా సందర్భంగా సంగమం ఏరియల్ వ్యూ

(1 / 11)

బుధవారం ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభ్ నగర్ లో మహాకుంభ్ మేళా సందర్భంగా సంగమం ఏరియల్ వ్యూ

(HT Photo)

ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభ్ మేళా లో ధూమపానం చేస్తున్న ఒక నాగ సాధువు

(2 / 11)

ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభ్ మేళా లో ధూమపానం చేస్తున్న ఒక నాగ సాధువు

(REUTERS)

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో పవిత్ర స్నానాల కోసం వచ్చిన భక్త జనం.

(3 / 11)

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో పవిత్ర స్నానాల కోసం వచ్చిన భక్త జనం.

(AP)

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా 2025 సందర్భంగా త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. 

(4 / 11)

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా 2025 సందర్భంగా త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. 

(Yogi Adityanath X)

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా సందర్భంగా రద్దీని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్

(5 / 11)

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా సందర్భంగా రద్దీని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్

(REUTERS)

మహాకుంభమేళా-2025 సందర్భంగా సంగమం భక్తులు

(6 / 11)

మహాకుంభమేళా-2025 సందర్భంగా సంగమం భక్తులు

(PTI)

మహాకుంభమేళా 2025 లో సాధువుల శోభాయాత్ర

(7 / 11)

మహాకుంభమేళా 2025 లో సాధువుల శోభాయాత్ర

(PTI)

మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేస్తున్న భక్తులు

(8 / 11)

మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేస్తున్న భక్తులు

(AP)

మహా కుంభమేళాలో నాగ సాధువులు

(9 / 11)

మహా కుంభమేళాలో నాగ సాధువులు

(AP)

మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న భక్తులు

(10 / 11)

మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న భక్తులు

(Yogi Adityanath X)

మహా కుంభమేళా 2025 సందర్భంగా ప్రయాగరాజ్ లో తెల్లవారుజాము దృశ్యం

(11 / 11)

మహా కుంభమేళా 2025 సందర్భంగా ప్రయాగరాజ్ లో తెల్లవారుజాము దృశ్యం

(REUTERS)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు