
(1 / 6)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు

(2 / 6)
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి బీజేపీ నేతలు సిఎంతో భేటీ అయ్యారు.

(3 / 6)
ఇసుక, మద్యం అక్రమాలపై విచారణ జరిపించాలని సిఎం చంద్రబాబుకు వినతి పత్రం ఇస్తున్న బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

(4 / 6)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

(5 / 6)
బీజేపీ నాయకుల్ని సన్మానిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు

(6 / 6)
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి జ్ఞాపిక అందచేస్తున్న చంద్రబాబు నాయుడు
ఇతర గ్యాలరీలు