(1 / 5)
మణిరత్నం, షారుఖ్‌ఖాన్ కాంబోలో తెరకెక్కిన దిల్ సే మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రీతీ జింటా.
(2 / 5)
2000 దశకంలో హిందీ సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నది. సోల్జర్, మిషన్ కశ్మీర్, కోయి మిల్ గయాతో పాటు హీరోయిన్‌గా పలు సూపర్ హిట్ సినిమాలు చేసింది.
(3 / 5)
తెలుగులో ప్రీతీ జింటా రెండు సినిమాలు చేసింది. మహేష్‌బాబు బ్లాక్‌బస్టర్ మూవీ రాజకుమారుడులో ప్రీతీ జింటా హీరోయిన్‌గా నించింది.
(4 / 5)
ప్రేమంటే ఇదేరా మూవీలో వెంకటేష్‌తో జోడీ కట్టింది ప్రీతి జింటా.
ఇతర గ్యాలరీలు