(1 / 8)
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో వందలాది మంది నిరసనకారులు రెండో రోజైన శనివారం కూడా వీధుల్లోకి వచ్చారు.
(PTI)(2 / 8)
(3 / 8)
(4 / 8)
కేజ్రీవాల్ అరెస్ట్ కు నిరసనగా ఆప్ కార్యకర్తలు, ప్రధాని మోదీ కి వ్యతిరేకంగా నియంతృత్వాన్ని సహించేది లేదంటూ నినాదాలు చేశారు.
(PTI)(5 / 8)
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన సమయంలో రూ. 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఈడీ కేజ్రీవాల్ పై కేసు నమోదు చేసింది.
(PTI)(6 / 8)
(7 / 8)
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టైన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ నెల 28 వరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కస్టడీ లో ఉంటారు.
(ANI)ఇతర గ్యాలరీలు