(1 / 5)
జాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో వైష్ణవి చైతన్యపై ప్రొడ్యూసర్ నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వైష్ణవి చైతన్య పద్దతిగా కనిపించే చివరి సినిమా ఇదేనని అన్నారు.
(2 / 5)
తమ బ్యానర్‌లో చేయబోయే నెక్స్ట్ సినిమాలో వైష్ణవి చైతన్య మాట్లాడే బూతులు మామూలుగా ఉండవని, మోడ్రన్ బూతులు మాట్లాడుతుందని నాగవంశీ చెప్పాడు
(3 / 5)
నెక్స్ట్ మూవీలో మాసీగా బ్యాడ్ యాంగిల్‌లో వైష్ణవి చైతన్య క్యారెక్టర్ కొత్తగా ఉంటుందని నాగవంశీ పేర్కొన్నాడు.
(4 / 5)
జాక్ మూవీలో వైష్ణవి చైతన్య డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నది.
(5 / 5)
జాక్ తర్వాత 90 మిడిల్ క్లాస్ బయోపిక్ మూవీకి సీక్వెల్‌గా రాబోతున్న మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇతర గ్యాలరీలు