Pro Kabaddi League All Time Best 7: ప్రొ కబడ్డీ లీగ్ ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ 7 వీళ్లే.. కొత్త సీజన్ వచ్చేస్తోంది
- Pro Kabaddi League All Time Best 7: ప్రొ కబడ్డీ లీగ్ కొత్త సీజన్ వచ్చేస్తోంది. 11వ సీజన్ అక్టోబర్ 18 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే పది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ మెగా లీగ్ లో ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ 7 ఎవరో ఒకసారి చూద్దాం.
- Pro Kabaddi League All Time Best 7: ప్రొ కబడ్డీ లీగ్ కొత్త సీజన్ వచ్చేస్తోంది. 11వ సీజన్ అక్టోబర్ 18 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే పది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ మెగా లీగ్ లో ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ 7 ఎవరో ఒకసారి చూద్దాం.
(1 / 8)
Pro Kabaddi League All Time Best 7: గ్రామీణ క్రీడ కబడ్డీకి గ్లోబల్ లుక్ తీసుకొచ్చిన ప్రొ కబడ్డీ లీగ్ కొత్త సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటి వరకూ జరిగిన 10 సీజన్ల నుంచి టాప్ 7 ప్లేయర్స్ లిస్ట్ చూద్దాం.
(2 / 8)
Pro Kabaddi League All Time Best 7: పీకేఎల్లో ఎలాంటి సందేహం లేకుండా అత్యుత్తమ ప్లేయర్ పర్దీప్ నర్వాలే అని చెప్పొచ్చు. అతడు పది సీజన్లలో 170 మ్యాచ్ లలో ఏకంగా 1690 పాయింట్లను సొంతం చేసుకొని లీగ్ బెస్ట్ రైడర్ గా నిలుస్తున్నాడు. ఈసారి బెంగళూరు బుల్స్ తరఫున ఆడుతున్నాడు.
(3 / 8)
Pro Kabaddi League All Time Best 7: మణిందర్ సింగ్ కూడా ఓ టాప్ రైడర్. బెంగాల్ వారియర్స్ విజయాల్లో అతనిదే కీలకపాత్ర.
(4 / 8)
Pro Kabaddi League All Time Best 7: మరో రైడర్ పవన్ సెహ్రావత్ కూడా పీకేఎల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తెలుగు టైటన్స్ తరఫున ఆడుతున్నాడు.
(5 / 8)
Pro Kabaddi League All Time Best 7: దీపక్ నివాస్ ఓ ఆల్ రౌండర్. రైడింగ్ తోపాటు డిఫెండింగ్ లోనూ అతనికి తిరుగులేదు. పీకేఎల్ కెరీర్లో 1020 రైడ్ పాయింట్లు సాధించడం విశేషం.
(6 / 8)
Pro Kabaddi League All Time Best 7: పీకేఎల్ బెస్ట్ డిఫెండర్లలో ఒకడు మంజీత్ చిల్లర్. ఇప్పటి వరకూ 391 ట్యాకిల్ పాయింట్లు అతని సొంతం.
(7 / 8)
Pro Kabaddi League All Time Best 7: డిఫెండర్ రవీందర్ పహల్ కూడా అత్యుత్తమ డిఫెండర్లలో ఒకడిగా చెప్పొచ్చు. పహల్ 124 మ్యాచ్ లలో 339 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు.
ఇతర గ్యాలరీలు