(1 / 6)
ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్, కూతురు మాల్టితో కలిసి బీచ్‍లో విహరించారు. దీపికా పదుకొణ్ తన భర్త రణ్‍వీర్ సింగ్‍తో కలిసి కల్కి 2898 ఏడీ సినిమా చూసేందుకు బయటికి వచ్చారు. దీపికా - రణ్‍వీర్ త్వరలోనే తల్లిదండ్రులు కానున్నారు.
(Instagram, HT Photo/Varinder Chawla)(2 / 6)
తాను ప్రధాన పాత్ర పోషించిన కల్కి 2898 ఏడీ సినిమా చూసేందుకు భర్త రణ్‍వీర్ సింగ్‍తో కలిసి దీపిక బయటికి వచ్చారు. ప్రస్తుతం దీపిక గర్భంతో ఉన్నారు. ఓవర్ సైజ్డ్ టీ షర్ట్, బ్లాక్ బ్లేజర్, లైట్ బ్లూ డెనిమ్ జీన్స్ ధరించారు. రణ్‍వీర్ సింగ్ మొత్తంగా బ్లాక్ ఔట్‍ఫిట్‍తో కనిపించారు.
(HT Photo/Varinder Chawla)(3 / 6)
ఆస్ట్రేలియా వెకేషన్‍లో బీచ్‍లో ఎంజాయ్ చేశారు ప్రియాంక చోప్రా, నికో జోనాస్ వారి కూతురు మాల్టి. ప్రింటెడ్ బికినీ టాప్, వైట్ లెనిన్ షార్ట్ ధరించారు ప్రియాంక. క్యాప్, సన్‍గ్లాసెస్ వేసుకున్నారు.
(Instagram)(4 / 6)
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ సింపుల్‍గా ఉన్న బ్లూ కలర్ డ్రెస్‍లో స్టైలిష్‍గా కనిపించారు. బ్యాగీ షర్ట్, దానికి మ్యాచ్ అయ్యే ప్యాంట్ ధరించారు.
(HT Photo/Varinder Chawla)(5 / 6)
బ్యాడ్‍న్యూజ్ సినిమా ప్రమోషన్ ఈవెంట్‍కు విక్కీ కౌశల్, సన్నీ కౌశల్ హాజరయ్యారు. ఈ మూవీలో హీరోగా నటించిన విక్కీ.. ప్రింటెడ్ షర్ట్, క్కాప్ట్ జాకెట్, బ్లాక్ ప్యాంట్ ధరించి స్టైలిష్‍గా కనిపించారు.
(HT Photo/Varinder Chawla)(6 / 6)
ఆలివ్ గ్రీన్ కలర్ అనార్కలీ కుర్తా, పలాజో ప్యాంట్ ధరించిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సింపుల్ లుక్‍తోే ఎలిగెంట్‍గా మెరిపించారు.
(HT Photo/Varinder Chawla)ఇతర గ్యాలరీలు