తెలుగు న్యూస్ / ఫోటో /
Neelam Upadhyaya: ప్రియాంక చోప్రా తమ్ముడిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ - వెడ్డింగ్ ఫొటోలు వైరల్
Neelam Upadhyaya: ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. టాలీవుడ్ హీరోయిన్ నీలమ్ ఉపాధ్యాయను పెళ్లి చేసుకున్నాడు. సిద్ధార్థ్ చోప్రా, నీలమ్ ఉపాధ్యాయ వెడ్డింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
(1 / 5)
డేటింగ్ యాప్‌లో సిద్ధార్థ్ చోప్రా, నీలమ్ ఉపాధ్యాయ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు సమాచారం. పెద్దల అంగీకారంతో ఈ జంట పెళ్లి పీటలెక్కారు.
(2 / 5)
సిద్ధార్థ్, నీలమ్ పెళ్లి శుక్రవారం జరిగింది. సోదరుడి పెళ్లి వేడుకల్లో ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్‌తో కలిసి పాల్గొన్నది.
(4 / 5)
మిస్టర్ 7 మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నీలమ్. ఆ తర్వాత యాక్షన్ త్రీడీ, పండుగలా వచ్చాడు, తమాషా సినిమాలు చేసింది.
ఇతర గ్యాలరీలు