Priyanka Chopra Bikini: ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా న్యూ ఇయర్ ట్రిప్.. బికినీలో కొత్త సంవత్సరానికి స్వాగతం!-priyanka chopra bikini photos with family in new year 2025 vacation romantic pose with nick jonas plays with daughter ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Priyanka Chopra Bikini: ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా న్యూ ఇయర్ ట్రిప్.. బికినీలో కొత్త సంవత్సరానికి స్వాగతం!

Priyanka Chopra Bikini: ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా న్యూ ఇయర్ ట్రిప్.. బికినీలో కొత్త సంవత్సరానికి స్వాగతం!

Jan 04, 2025, 01:18 PM IST Sanjiv Kumar
Jan 04, 2025, 01:18 PM , IST

  • Priyanka Chopra Family Vacation In Bikini: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. భర్త నిక్ జోనాస్, కూతురు మాల్టీ మేరీ చోప్రా జోనాస్‌తో కలిసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. దీనికి సంబంధించిన ప్రియాంక చోప్రా బికినీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

న్యూ ఇయర్ 2025 సందర్భంగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లింది ప్రియాంక చోప్రా. భర్త, కూతురుతో కలిసి ఇలా సరదాగా కనిపించింది. 

(1 / 9)

న్యూ ఇయర్ 2025 సందర్భంగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లింది ప్రియాంక చోప్రా. భర్త, కూతురుతో కలిసి ఇలా సరదాగా కనిపించింది. (All Photos @ Instagram/Priyanka Chopra)

కుమార్తె మాల్టీ మేరీ చోప్రా జోనాస్‌కు బీచ్ వ్యూ చూపిస్తూ ఇలా ఫొటోకు పోజు ఇచ్చింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.

(2 / 9)

భర్త నిక్ జోనాస్‌తో ఇలా రొమాంటిక్ పోజు ఇచ్చి కనిపించింది ప్రియాంక చోప్రా. ఇద్దరు స్పెక్ట్స్ పెట్టుకుని స్టైలిష్‌గా సెల్ఫీ దిగారు. 

(3 / 9)

కూతురు బీచ్‌లో ఆడుకుంటుంటే భర్తతో ఇలా బికినీలో ఫొటో దిగింది ప్రియాంక చోప్రా. రెడ్ కలర్ బికినీలో ఇలా సూపర్ హాట్‌గా కనిపించిన ప్రియాంక చోప్రా కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. 

(4 / 9)

బీచ్‌లో ఫ్యామిలీతో కలిసి ఇలా సందడి చేసింది ప్రియాంక చోప్రా. అయితే, ఇందులో కూడా బికినీ వేసుకుని హాట్ షో చేసింది గ్లోబల్ స్టార్.

(5 / 9)

భర్త నిక్ జోనాస్‌ కాళ్లపై తన కాళ్లు పెట్టి ఇలా నవ్వుతూ కబుర్లు చెప్పింది ప్రియాంక చోప్రా. 

(6 / 9)

సముద్రంలోకి బోట్ రైడ్‌కు వెళ్తూ ఇలా ఫొటోకు పోజు ఇచ్చింది ప్రియాంక చోప్రా. ఇలా న్యూ ఇయర్ 2025కి ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేసింది ప్రియాంక చోప్రా. 

(7 / 9)

స్విమ్మింగ్ పూల్‌లో టూ పీస్ పింక్ కలర్ బికినీలో మరోసారి హాట్‌గా కనిపించింది ప్రియాంక చోప్రా. నీళ్లలో ప్రియాంక చోప్రా అందాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. 

(8 / 9)

ప్రియాంక చోప్రా కొత్త సంవత్సరాన్ని ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లి స్వాగతం పలికింది. ఇందులో భాగంగా ప్రియాంక చోప్రా హాట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. కాగా రాజమౌళి, మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ 29 మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. 

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు