Priya Prakash varrier : బీచ్‌లో బికినీతో ప్రియా ప్రకాష్ వారియర్ హాట్ షో-priya prakash varrier is burning instagram with her hot blue bikini looks from maldives ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Priya Prakash Varrier Is Burning Instagram With Her Hot Blue Bikini Looks From Maldives

Priya Prakash varrier : బీచ్‌లో బికినీతో ప్రియా ప్రకాష్ వారియర్ హాట్ షో

May 31, 2023, 11:08 AM IST HT Telugu Desk
May 31, 2023, 11:08 AM , IST

  • Priya Prakash varrier : అప్పట్లో ఓ సినిమాలో కన్ను కొడుతూ.. సంచలనం సృష్టించిన మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. సినిమా ప్రమోషన్ ఫోటోలతో పాటు బికినీలో కూడా దర్శనమిస్తోంది. ఇప్పుడు ఆమె బ్లూ బికినీలో మాల్దీవులకు వెళ్లింది.

ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం మాల్దీవుల పర్యటనలో ఉంది. అక్కడ తెగ ఎంజాయ్ చేస్తోంది. (Instagram/ priya.p.varrier)

(1 / 5)

ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం మాల్దీవుల పర్యటనలో ఉంది. అక్కడ తెగ ఎంజాయ్ చేస్తోంది. (Instagram/ priya.p.varrier)

ఈ నటి సోషల్ మీడియాలో తన సెక్సీ ఫోటోల ద్వారా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. (Instagram/ priya.p.varrier)

(2 / 5)

ఈ నటి సోషల్ మీడియాలో తన సెక్సీ ఫోటోల ద్వారా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. (Instagram/ priya.p.varrier)

బికినీలో తన అందాలను చూపిస్తూ.. ఆకట్టుకుంటోంది. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.(Instagram/ priya.p.varrier)

(3 / 5)

బికినీలో తన అందాలను చూపిస్తూ.. ఆకట్టుకుంటోంది. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.(Instagram/ priya.p.varrier)

ఇప్పుడు ప్రియా ప్రకాష్ హాట్ బికినీ ఫొటోలతో సోషల్ మీడియాలో తుపాను సృష్టిస్తోంది.(Instagram/ priya.p.varrier)

(4 / 5)

ఇప్పుడు ప్రియా ప్రకాష్ హాట్ బికినీ ఫొటోలతో సోషల్ మీడియాలో తుపాను సృష్టిస్తోంది.(Instagram/ priya.p.varrier)

ఈ బోల్డ్ నటి  ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. కొంతమంది ప్రశంసలు కురిపిస్తున్నారు. (Instagram/ priya.p.varrier)

(5 / 5)

ఈ బోల్డ్ నటి  ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. కొంతమంది ప్రశంసలు కురిపిస్తున్నారు. (Instagram/ priya.p.varrier)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు