Narendra Modi: ఒడిశాలో ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ
- భారత దేశ చరిత్రలో అత్యంత విషాదకర రైలు ప్రమాదంగా నిలిచిన ఒడిశా రైలు ప్రమాదం జరగిన ప్రాంతాన్ని శనివారం ప్రధాని మోదీ సందర్శించారు. సహాయ చర్యలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు.
- భారత దేశ చరిత్రలో అత్యంత విషాదకర రైలు ప్రమాదంగా నిలిచిన ఒడిశా రైలు ప్రమాదం జరగిన ప్రాంతాన్ని శనివారం ప్రధాని మోదీ సందర్శించారు. సహాయ చర్యలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు.
(1 / 10)
ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు కు జరిగిన ఘోర ప్రమాదం వివరాలను అధికారుల నుంచి తెలుసుకుంటున్న ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఇతరులు.
(PIB)(2 / 10)
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొన్న ప్రదేశంలో అక్కడి సహాయ సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకుంటున్న ప్రధాని మోదీ.
(PTI)(3 / 10)
బాలాసోర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద బాధితులను పరామర్శిస్తున్న ప్రధాని మోదీ
(PIB)(4 / 10)
ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నుంచి వివరాలు తెలుసుకుంటున్న ప్రధాని మోదీ
(PTI)(5 / 10)
రైలు ప్రమాదంపై, సహాయ చర్యలపై స్థానిక పోలీసు అధికారి నుంచి సమాచారం తీసుకుంటున్న ప్రధాని మోదీ.
(PIB)(6 / 10)
ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో ప్రమాదంపై వివరాలను తెలుసుకుంటున్న ప్రధాని మోదీ. చిత్రంలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్.
(PTI)(7 / 10)
ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శిస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఉన్నారు.
(PTI)(9 / 10)
ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో అత్యవసరంగా మొబైల్ ఫోన్ లో మాట్లాడుతున్న ప్రధాని మోదీ.
(PTI)ఇతర గ్యాలరీలు