PM Modi meditation photos: కన్యాకుమారిలోని వివేకానంద ధ్యానమందిరంలో ప్రధాని మోదీ మెడిటేషన్; ద్రవాహారం మాత్రమే
- PM Modi meditation photos: మే 30 వ తేదీ సాయంత్రంతో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. జూన్ 4వ తేదీన రిజల్ట్స్ వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మే 30న తమిళనాడులోని కన్యాకుమారికి వచ్చారు. మే31 ఉదయం నుంచి 45 గంటల పాటు ఇక్కడి వివేకానంద ధ్యానమందిరంలో ధ్యానం చేయనున్నారు.

(1 / 10)
మే 30న కన్యాకుమారి చేరుకున్న అనంతరం అక్కడి భాగవతి అమ్మన్ ఆలయంలో పూజలు చేసిన ప్రధాని మోదీ
(BJP)(2 / 10)
కన్యాకుమారిలో స్వామి వివేకానంద విగ్రహానికి నమస్కరిస్తున్న ప్రధాని మోదీ. స్వామి వివేకానంద గతంలో ధ్యానం చేసిన ప్రదేశంలోనే ప్రధాని మోదీ 45 గంటల పాటు మెడిటేషన్ చేయనున్నారు.
(BJP)(4 / 10)
కన్యాకుమారిలోని సముద్ర తీరంలో శుక్రవారం ఉదయం, ధ్యానం ప్రారంభించే ముందు సూర్య భగవానుడికి ప్రార్థన చేస్తున్న ప్రధాని మోదీ.
(BJP)(5 / 10)
కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమొరియల్ లో ఉన్న వివేకానంద ధ్యానమండపంలో ధ్యాన ముద్రలో ప్రధాని మోదీ
(BJP)(6 / 10)
కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమొరియల్ వద్ద శుక్రవారం ఉదయం సూర్యోదయ సమయంలో ప్రధాని మోదీ
(BJP)(7 / 10)
కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమొరియల్ వద్ద స్వామి వివేకానంద విగ్రహం ముందు ప్రధాని నరేంద్ర మోదీ ప్రార్థన
(PTI)(9 / 10)
కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమొరియల్ వద్ద సూర్యోదయాన్ని వీక్షిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
(BJP)ఇతర గ్యాలరీలు