PM Modi birthday: దేశ వ్యాప్తంగా ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు-prime minister modis birthday celebrations across the country ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pm Modi Birthday: దేశ వ్యాప్తంగా ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

PM Modi birthday: దేశ వ్యాప్తంగా ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

Sep 17, 2024, 10:26 PM IST Sudarshan V
Sep 17, 2024, 10:26 PM , IST

  • సెప్టెంబర్ 17 ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టాయి. ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటిస్తున్నారు.

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా బిహార్ లోని పట్నాలో ఉన్న పశుపతి వేద విద్యాలయంలో విశ్వకర్మ రూపంలో ఉన్న మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అక్కడి విద్యార్థులు

(1 / 9)

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా బిహార్ లోని పట్నాలో ఉన్న పశుపతి వేద విద్యాలయంలో విశ్వకర్మ రూపంలో ఉన్న మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అక్కడి విద్యార్థులు

ప్రధాని మోదీ 74వ జన్మదినం సందర్భంగా బిహార్ లోని పట్నాలోని బీజేపీ ఆఫీస్ లో 74 కేజీల లడ్డూతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైశ్వాల్, బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరి, ఇతర బీజేపీ నేతల సంబురాలు

(2 / 9)

ప్రధాని మోదీ 74వ జన్మదినం సందర్భంగా బిహార్ లోని పట్నాలోని బీజేపీ ఆఫీస్ లో 74 కేజీల లడ్డూతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైశ్వాల్, బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరి, ఇతర బీజేపీ నేతల సంబురాలు

పుట్టిన రోజైన సెప్టెంబర్ 17న ఒడిశాలోని భువనేశ్వర్ లో సుభద్ర యోజన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ.

(3 / 9)

పుట్టిన రోజైన సెప్టెంబర్ 17న ఒడిశాలోని భువనేశ్వర్ లో సుభద్ర యోజన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ.(PTI)

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయనపై వచ్చిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించిన బీజేపీ ఎంపీ, నటి కంగన రనౌత్. ఎర్ర కోటపై నుంచి ప్రధాని మోదీ చేసిన ప్రసంగాలు ఉన్న ఆ పుస్తకాన్ని ఆమే ఎడిట్ చేశారు.

(4 / 9)

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయనపై వచ్చిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించిన బీజేపీ ఎంపీ, నటి కంగన రనౌత్. ఎర్ర కోటపై నుంచి ప్రధాని మోదీ చేసిన ప్రసంగాలు ఉన్న ఆ పుస్తకాన్ని ఆమే ఎడిట్ చేశారు.(PTI)

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా తమిళనాడులోని చెన్నైలోని కమలాలయంలో జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్న స్థానిక నేత, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్.

(5 / 9)

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా తమిళనాడులోని చెన్నైలోని కమలాలయంలో జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్న స్థానిక నేత, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్.(PTI)

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయన జీవిత విశేషాలపై లక్నోలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను వీక్షిస్తున్న ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్.

(6 / 9)

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయన జీవిత విశేషాలపై లక్నోలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను వీక్షిస్తున్న ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్.(PTI)

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో ఒక పాఠశాలలో మోదీ మాస్క్ లు ధరించిన విద్యార్థులు

(7 / 9)

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో ఒక పాఠశాలలో మోదీ మాస్క్ లు ధరించిన విద్యార్థులు(PTI)

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్ లో నిర్వహించిన స్వచ్ఛ అభియాన్ లో పాల్గొన్న గాంధీ స్మృతి వైస్ చైర్మన్ విజయ్ గోయల్. తదితరులు.

(8 / 9)

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్ లో నిర్వహించిన స్వచ్ఛ అభియాన్ లో పాల్గొన్న గాంధీ స్మృతి వైస్ చైర్మన్ విజయ్ గోయల్. తదితరులు.(Hindustan Times)

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా రిషికేష్ లోని రాజాజీ నేషనల్ పార్క్ లో స్వచ్ఛ అభియాన్ ను ప్రారంభించిన పరమార్థ్ నికేతన్ అధ్యక్షుడు చిదానంద సరస్వతి.

(9 / 9)

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా రిషికేష్ లోని రాజాజీ నేషనల్ పార్క్ లో స్వచ్ఛ అభియాన్ ను ప్రారంభించిన పరమార్థ్ నికేతన్ అధ్యక్షుడు చిదానంద సరస్వతి.(PTI)

ఇతర గ్యాలరీలు