Mamitha Baiju: ప్రేమలు హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే - లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో రికార్డ్ ఈ అమ్మడిదే!
Mamitha Baiju: ప్రేమలు మూవీతో ఓవర్‌నైట్‌లోనే యువతరం కలలరాణిగా మారిపోయింది మమితా బైజు. ఈ లవ్ స్టోరీలో సాఫ్ట్ వేర్ జాబ్ చేసే ఆధునిక అమ్మాయిగా తన యాక్టింగ్, లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసింది.
(1 / 6)
ప్రేమలు బ్లాక్‌బస్టర్‌తో దక్షిణాదిలో మమితా బైజుకు ఆఫర్లు క్యూ కడుతోన్నాయి. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లో పలు అవకాశాల్ని అందుకుంటున్నది.
(2 / 6)
ప్రేమలు మూవీ మలయాళంలో వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో ఈ మూవీని అగ్ర దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశాడు. తెలుగులో చక్కటి వసూళ్లను రాబడుతోంది.
(3 / 6)
ప్రేమలు కంటే ముందు మలయాళంలో సూపర్ శరణ్య, ఖోఖో, వికృతి, రామచంద్ర బాస్ అండ్ కో సినిమాలు చేసింది మమితా బైజు.
(4 / 6)
మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఖోఖో మూవీ 12.7 టీఆర్‌పీ రేటింగ్ దక్కించుకున్నది. మలయాళంలో అత్యధిక టీఆర్‌పీ రేటింగ్ దక్కించుకన్న లేడీ ఓరియెంటెడ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.
(5 / 6)
ప్రస్తుతం సైకాలజీలో గ్యాడ్యుయేషన్ చేస్తోంది మమితా బైజు. ఓ వైపు చదువును కొనసాగిస్తూనే సినిమాలపై ఫోకస్ పెడుతోంది.
ఇతర గ్యాలరీలు