తెలుగు న్యూస్ / ఫోటో /
Prema Entha Madhuram Serial: పెళ్లి చేసుకున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ నటి - వెడ్డింగ్ ఫొటోలు వైరల్
ప్రేమ ఎంత మధురం సీరియల్ ఫేమ్ మానస మనోహర్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ప్రీతమ్ చంద్రను పెళ్లిచేసుకున్నది. మానస మనోహర్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి.
(1 / 5)
మానస మనోహర్, ప్రీతమ్ చంద్ర వివాహం బుధవారం జరిగింది. తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది మానస మనోహర్.
(3 / 5)
ప్రేమ ఎంత మధురంతో తెలుగు సీరియల్ లవర్స్‌కు చేరువైంది మానస మనోహర్. ఈ సీరియల్‌లో రాజనందిని పాత్రలో మానస మనోహర్ నటిస్తోంది.
(4 / 5)
జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ఇటీవలే 1500 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్నది.
ఇతర గ్యాలరీలు