Salaar Shooting: సలార్ షూటింగ్ ఎన్ని రోజులు.. ఎక్కడెక్కడ జరిగింది? వివరాలు వెల్లడించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్-prashanth neel revealed some details about salaar part 1 ceasefire movie shooting ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Salaar Shooting: సలార్ షూటింగ్ ఎన్ని రోజులు.. ఎక్కడెక్కడ జరిగింది? వివరాలు వెల్లడించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్

Salaar Shooting: సలార్ షూటింగ్ ఎన్ని రోజులు.. ఎక్కడెక్కడ జరిగింది? వివరాలు వెల్లడించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్

Dec 01, 2023, 11:30 PM IST Chatakonda Krishna Prakash
Dec 01, 2023, 11:27 PM , IST

  • Salaar Shooting: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్’ సినిమా ట్రైలర్ అదిరిపోయింది. డిసెంబర్ 22న థియేటర్లలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. కాగా, సలార్ పార్ట్-1 సినిమా షూటింగ్ వివరాలను తాజాగా వెల్లడించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. 

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్ర చేసిన ‘సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్’ సినిమా డిసెంబర్ 22న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో నేడు (డిసెంబర్ 1) ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అయితే, సలార్ షూటింగ్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వెల్లడించారు. 

(1 / 5)

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్ర చేసిన ‘సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్’ సినిమా డిసెంబర్ 22న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో నేడు (డిసెంబర్ 1) ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అయితే, సలార్ షూటింగ్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వెల్లడించారు. (Twitter)

కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. సలార్ మూవీని కూడా ఫుల్ గ్యాంగ్‍స్టర్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ట్రైలర్ తర్వాత ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. 

(2 / 5)

కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. సలార్ మూవీని కూడా ఫుల్ గ్యాంగ్‍స్టర్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ట్రైలర్ తర్వాత ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. 

సలార్ పార్ట్ 1- సీజ్‍ఫైర్ సినిమా షూటింగ్ 114 రోజులు జరిగిందని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం హైదరాబాద్‍లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చేశామని తెలిపారు. 

(3 / 5)

సలార్ పార్ట్ 1- సీజ్‍ఫైర్ సినిమా షూటింగ్ 114 రోజులు జరిగిందని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం హైదరాబాద్‍లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చేశామని తెలిపారు. 

ఈ మూవీ కొన్ని సీన్లను సింగరేణి గనుల్లో షూటింగ్ చేశామని చెప్పారు. అలాగే, వైజాగ్ పోర్ట్, మంగళూరు పోర్టు సౌత్ పోర్టుల్లోనూ చిత్రీకరణ చేసినట్టు వెల్లడించారు. కొంతభాగాన్ని యూరప్‍లో షూట్ చేసినట్టు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పారు. 

(4 / 5)

ఈ మూవీ కొన్ని సీన్లను సింగరేణి గనుల్లో షూటింగ్ చేశామని చెప్పారు. అలాగే, వైజాగ్ పోర్ట్, మంగళూరు పోర్టు సౌత్ పోర్టుల్లోనూ చిత్రీకరణ చేసినట్టు వెల్లడించారు. కొంతభాగాన్ని యూరప్‍లో షూట్ చేసినట్టు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పారు. (Twitter)

ప్రభాస్, మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించిన సలార్ పార్ట్ 1 - సీజ్‍ఫైర్ మూవీ డిసెంబర్ 22న తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించగా.. హొంబాలే ఫిల్మ్స్ నిర్మించింది. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు