(1 / 5)
ఈ హాట్ బ్యూటీని గుర్తుపట్టారా? కాస్త జాగ్రత్తగా చూడండి. హా.. అవును ప్రణీత సుభాష్. ఒకప్పుడు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో బిజీగా సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ.
(instagram-pranitha.insta)(2 / 5)
మాల్దీవుల్లో ప్రణీత సుభాష్ ఎంజాయ్ చేస్తోంది. వెకేషన్ ను ఆస్వాదిస్తోంది. మై లిటిల్ ట్విన్ తో మచ్ నీడెడ్ హాలీడే అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది ఈ భామ.
(instagram-pranitha.insta)(3 / 5)
బెంగళూరు బ్యూటీ ప్రణీత సుభాష్ 2010లో పొర్కి సినిమాతో తెరంగేట్రం చేసింది. అదే ఏడాది ఏం పిల్లో ఏం పిల్లడో మూవీతో తెలుగులో అడుగుపెట్టింది.
(instagram-pranitha.insta)(4 / 5)
తెలుగులో బావ, అత్తారింటికి దారేదీ, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్, బ్రహ్మోత్సవం, హలో గురూ ప్రేమ కోసమే తదితర సినిమాలు చేసింది ప్రణీత.
(instagram-pranitha.insta)(5 / 5)
తెలుగులో చివరగా 2019లో వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఓ క్యామియో చేసింది ప్రణీత. 2021లో బిజినెస్ మ్యాన్ నితిన్ రాజును పెళ్లి చేసుకున్న ప్రణీతకు ఇద్దరు పిల్లలు.
(instagram-pranitha.insta)ఇతర గ్యాలరీలు