తెలుగు న్యూస్ / ఫోటో /
Pragya Jaiswal in Black Dress: బోల్డ్ లుక్‌లో అందాలతో మతిపోగొడుతున్న ప్రగ్యా జైస్వాల్
Pragya Jaiswal in Black Dress: అందాల ఆరబోత విషయంలో తనకు హద్దులు లేవని చాటిచెబుతోంది ప్రగ్యా జైస్వాల్. సిల్వర్‌స్క్రీన్‌పైనే కాదు సోషల్ మీడియాలో హాట్‌ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను హృదయాల్ని కొల్లగొడుతోంది ఈ ముద్దుగుమ్మ.
(2 / 5)
అఖండతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ప్రగ్యా జైస్వాల్ తెలుగులో మరో ఆఫర్ కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తోంది.
(3 / 5)
హీరోయిన్ పాత్రలకు పరిమితం కాకుండా అవసరతమైతే ప్రత్యేక గీతాల్లో నటించడానికి రెడీ అంటోంది ప్రగ్యా జైస్వాల్.
(4 / 5)
ప్రస్తుతం తెలుగులో ఓ వెబ్‌సిరీస్‌లో ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలో నటిస్తోన్నట్లు సమాచారం.
ఇతర గ్యాలరీలు