Pragya Jaiswal in Saree: పింక్ చీరలో ప్రగ్యా అందాల వయ్యారాలు: ఫొటోలు-pragya jaiswal stunning looks in pink color saree check all pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pragya Jaiswal In Saree: పింక్ చీరలో ప్రగ్యా అందాల వయ్యారాలు: ఫొటోలు

Pragya Jaiswal in Saree: పింక్ చీరలో ప్రగ్యా అందాల వయ్యారాలు: ఫొటోలు

Feb 03, 2025, 02:34 PM IST Chatakonda Krishna Prakash
Feb 03, 2025, 02:34 PM , IST

  • Pragya Jaiswal in Pink Saree: టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ పింక్ కలర్ చీరలో మెరిపించారు. వయ్యారాలు ఒలకబోశారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఎలాంటి డ్రెస్‍లో అయినా అదరగొడుతుంటారు. చీరల్లో మరింత అందంగా కనిపిస్తారు. తాజాగా మరోసారి శారీ లుక్‍లో వావ్ అనిపించారు ఈ బ్యూటీ.

(1 / 5)

పింక్ కలర్ చీర ధరించారు ప్రగ్యా జైస్వాల్. ఈ అట్రాక్టివ్ శారీలో వయ్యారాలు ఒలికించారు. మరింత అందంతో మెరిశారు ప్రగ్యా. 

(2 / 5)

చీరలో స్టన్నింగ్ పోజులు ఇచ్చారు ప్రగ్యా జైస్వాల్. గ్లామరస్ లుక్‍తో మెరిపించారు. క్యూట్ లుక్స్, స్మైల్‍తో ఆకట్టుకున్నారు. 

(3 / 5)

ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో ప్రగ్యా పోస్ట్ చేశారు. గులాబీ శారీ మూవ్‍మెంట్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ ఫొటోలకు లైక్‍ల వర్షం కురుస్తోంది. 

(4 / 5)

నట సింహం నందమూరి బాలకృష్ణతో ప్రగ్యా జైస్వాల్ నటించిన డాకు మహారాజ్ చిత్రం గత నెల విడుదలై సూపర్ హిట్ అయింది. ఆయనతో అఖండ 2 మూవీ కూడా ఈ భామ చేయనున్నారు. టైసన్ నాయుడు చిత్రంలోనూ ప్రగ్యా నటిస్తున్నారు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు