తెలుగు న్యూస్ / ఫోటో /
Pragya Jaiswal: ఒకరు చీరలో.. మరొకరు లెహెంగాలో.. సెక్సీ లుక్స్‌తో అదరగొడుతున్న డాకు మహారాజ్ బ్యూటీస్
- Pragya Jaiswal: డాకు మహారాజ్ మూవీలో బాలకృష్ణతో కలిసి నటించిన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ తమ అందంతో కట్టి పడేస్తున్నారు. ఒకరు చీరలో, మరొకరు లెహెంగాలో ఫొటోలకు పోజులిచ్చారు.
- Pragya Jaiswal: డాకు మహారాజ్ మూవీలో బాలకృష్ణతో కలిసి నటించిన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ తమ అందంతో కట్టి పడేస్తున్నారు. ఒకరు చీరలో, మరొకరు లెహెంగాలో ఫొటోలకు పోజులిచ్చారు.
(1 / 5)
Pragya Jaiswal: సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజ్ మూవీలో ముఖ్యమైన పాత్ర పోషించిన ప్రగ్యా జైస్వాల్ ఇలా ఓ ఫ్లోరల్ లెహెంగాలో సెక్సీ లుక్ లో కనువిందు చేసింది.
(2 / 5)
Pragya Jaiswal: అటు ఇదే డాకు మహారాజ్ మూవీలో నటించిన మరో నటి శ్రద్ధా శ్రీనాథ్ ఇలా చీరలో హొయలు పోయింది.
(3 / 5)
Pragya Jaiswal: గతంలోనూ బాలకృష్ణతో కలిసి నటించిన ప్రగ్యా.. ఇప్పుడు డాకు మహారాజ్ తో మరోసారి బాలయ్యతో జత కట్టింది. ఈ లెహెంగాలో ఆమె అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే.
(4 / 5)
Pragya Jaiswal: గతేడాది సంక్రాంతికి వెంకటేశ్ తో కలిసి సైంధవ్ మూవీతో వచ్చిన శ్రద్ధా శ్రీనాథ్.. ఈసారి బాలయ్యతో డాకు మహారాజ్ మూవీలో నటించింది.
ఇతర గ్యాలరీలు