Pragya Jaiswal Hot Photos: టైట్ ఫిట్ డ్రెస్‌లో ప్ర‌గ్యా జైస్వాల్ గ్లామ‌ర్ షో-pragya jaiswal rises the temperature with her latest photoshoot ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Pragya Jaiswal Rises The Temperature With Her Latest Photoshoot

Pragya Jaiswal Hot Photos: టైట్ ఫిట్ డ్రెస్‌లో ప్ర‌గ్యా జైస్వాల్ గ్లామ‌ర్ షో

Jan 05, 2023, 12:34 PM IST Nelki Naresh Kumar
Jan 05, 2023, 12:34 PM , IST

Pragya Jaiswal Hot Photos: ప్ర‌గ్యా జైస్వాల్ టాలీవుడ్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించి ఏడాది దాటిపోయింది. అఖండ‌తో సుదీర్ఘ విరామం అనంత‌రం టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది ప్ర‌గ్యా జైస్వాల్‌. బాల‌కృష్ణ హీరోగా న‌టించిన ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. అఖండ‌ హిట్టైనా ఇప్ప‌టివ‌ర‌కు తెలుగులో మ‌రో సినిమా ఛాన్స్ ద‌క్కించుకోలేక‌పోయింది ప్ర‌గ్యా జైస్వాల్‌.

సినిమాల‌కు గ్యాప్ ఇచ్చినా  గ్లామ‌ర్ ఫొటోషూట్స్‌తో త‌ర‌చుగా అభిమానుల‌ను అల‌రిస్తూనే ఉంటుంది ప్ర‌గ్యా జైస్వాల్‌

(1 / 5)

సినిమాల‌కు గ్యాప్ ఇచ్చినా  గ్లామ‌ర్ ఫొటోషూట్స్‌తో త‌ర‌చుగా అభిమానుల‌ను అల‌రిస్తూనే ఉంటుంది ప్ర‌గ్యా జైస్వాల్‌

గురువారం లైట్ గ్రీన్ క‌ల‌ర్ డ్రెస్‌లో అందాల‌తో మెరిసింది ప్ర‌గ్యాజైస్వాల్‌. 

(2 / 5)

గురువారం లైట్ గ్రీన్ క‌ల‌ర్ డ్రెస్‌లో అందాల‌తో మెరిసింది ప్ర‌గ్యాజైస్వాల్‌. 

ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించిన అఖండ సినిమా జ‌న‌వ‌రి 20న హిందీలో రిలీజ్ కానుంది. 

(3 / 5)

ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించిన అఖండ సినిమా జ‌న‌వ‌రి 20న హిందీలో రిలీజ్ కానుంది. 

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది ప్ర‌గ్యా జైస్వాల్‌. 

(4 / 5)

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది ప్ర‌గ్యా జైస్వాల్‌. 

టాలీవుడ్‌లో ఐటెమ్ సాంగ్స్‌పై దృష్టిసారించింది ప్ర‌గ్యా జైస్వాల్‌. 

(5 / 5)

టాలీవుడ్‌లో ఐటెమ్ సాంగ్స్‌పై దృష్టిసారించింది ప్ర‌గ్యా జైస్వాల్‌. 

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు