(1 / 5)
టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు అందుకున్న తర్వాత ఇలా సిల్వర్ కలర్ చీరలో అందానికే కన్ను కుట్టేలా ఫొటోలకు పోజులిచ్చింది.
(2 / 5)
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో భాగంగా 2015లో ఆమె నటించిన కంచె మూవీకి సెకండ్ బెస్ట్ మూవీ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. డైరెక్టర్ క్రిష్ తో కలిసి ఆమె ఆ అవార్డు అందుకుంది.
(3 / 5)
ఆ తర్వాత ఇన్‌స్టాలో ఈ ఫొటోలు షేర్ చేసింది. వీకెండ్ మ్యాజిక్.. ఎంతో ప్రతిష్టాత్మకమైన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులకు ఇలా వెళ్లాననే క్యాప్షన్ తో సోమవారం (జూన్ 16) ఆమె ఈ ఫొటోలు షేర్ చేసింది.
(4 / 5)
అవార్డుతోనూ ఆమె సెల్ఫీ దిగి పోస్ట్ చేసింది. ఈ చీరలో ప్రగ్యా అందం రెట్టింపైంది.
(5 / 5)
ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం తెలుగులో అఖండ 2, టైసన్ నాయుడు అనే సినిమాలు చేస్తోంది.
ఇతర గ్యాలరీలు