బ్లూ బికినీలో ప్రగ్యా జైస్వాల్.. నీలి సముద్రంలో అందాల తార బోల్డ్ పోజులు-pragya jaiswal in blue bikini looking very bold and hot akhanda 2 heroine bold photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  బ్లూ బికినీలో ప్రగ్యా జైస్వాల్.. నీలి సముద్రంలో అందాల తార బోల్డ్ పోజులు

బ్లూ బికినీలో ప్రగ్యా జైస్వాల్.. నీలి సముద్రంలో అందాల తార బోల్డ్ పోజులు

Published Jun 19, 2025 08:54 PM IST Hari Prasad S
Published Jun 19, 2025 08:54 PM IST

నీలి సముద్రంలో ప్రగ్యా జైస్వాల్ బ్లూ బికినీలో బోల్డ్ పోజులు ఇచ్చింది. వర్షాకాలం చీకటి ఒకప్పటి బాలి బ్లూస్‌ను తిరిగి గుర్తు చేస్తోందంటూ ఆమె ఈ హాట్ ఫొటోలను షేర్ చేసింది.

అఖండ 2 మూవీ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ బోల్డ్ పోజులు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

(1 / 8)

అఖండ 2 మూవీ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ బోల్డ్ పోజులు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

ఇండోనేషియాలోని బాలిలో కొన్నాళ్ల కిందట తాను దిగిన బ్లూ బికినీ ఫొటోలను ప్రగ్యా గురువారం (జూన్ 19) షేర్ చేసింది.

(2 / 8)

ఇండోనేషియాలోని బాలిలో కొన్నాళ్ల కిందట తాను దిగిన బ్లూ బికినీ ఫొటోలను ప్రగ్యా గురువారం (జూన్ 19) షేర్ చేసింది.

ఈ వర్షాకాలం చీకటి.. ఒకప్పటి బాలీ బ్లూస్ ను తిరిగి గుర్తు చేస్తోందంటూ ఈ ఫొటోలను ఆమె పంచుకుంది.

(3 / 8)

ఈ వర్షాకాలం చీకటి.. ఒకప్పటి బాలీ బ్లూస్ ను తిరిగి గుర్తు చేస్తోందంటూ ఈ ఫొటోలను ఆమె పంచుకుంది.

బ్లూ బికినీలో ఆమె ఇచ్చిన బోల్డ్ పోజులు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఫైర్ ఎమోజీలను కామెంట్స్ లో పోస్ట్ చేస్తున్నారు.

(4 / 8)

బ్లూ బికినీలో ఆమె ఇచ్చిన బోల్డ్ పోజులు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఫైర్ ఎమోజీలను కామెంట్స్ లో పోస్ట్ చేస్తున్నారు.

ఈ బ్లూ బికినీలో ప్రగ్యా పర్ఫెక్ట్ ఫిగర్ మెస్మరైజ్ చేస్తోంది.

(5 / 8)

ఈ బ్లూ బికినీలో ప్రగ్యా పర్ఫెక్ట్ ఫిగర్ మెస్మరైజ్ చేస్తోంది.

బ్యాక్‌గ్రౌండ్ లో నీలి సముద్రం, దానిపై నీలి రంగు బికినీలో ప్రగ్యా అందాలు

(6 / 8)

బ్యాక్‌గ్రౌండ్ లో నీలి సముద్రం, దానిపై నీలి రంగు బికినీలో ప్రగ్యా అందాలు

తన ఫ్రెండ్స్ తో కలిసి ప్రగ్యా బాలీ టూర్ కు వెళ్లినప్పటి ఫొటోలు ఇవి

(7 / 8)

తన ఫ్రెండ్స్ తో కలిసి ప్రగ్యా బాలీ టూర్ కు వెళ్లినప్పటి ఫొటోలు ఇవి

ప్రగ్యా షేర్ చేసిన ఈ ఫొటోలను యాంకర్ విష్ణుప్రియ భీమినేని కూడా లైక్ చేసింది. ప్రస్తుతం ప్రగ్యా బాలక‌ష్ణతో కలిసి అఖండ 2 మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

(8 / 8)

ప్రగ్యా షేర్ చేసిన ఈ ఫొటోలను యాంకర్ విష్ణుప్రియ భీమినేని కూడా లైక్ చేసింది. ప్రస్తుతం ప్రగ్యా బాలక‌ష్ణతో కలిసి అఖండ 2 మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు