(1 / 5)
ఈ ఫొటోలు చూడగానే ప్రగ్యా ఏంటి మరీ ఇలా రెచ్చిపోయిందన్న డౌట్ రావడం కామనే. మన తెలుగు సినిమాల్లో మరీ అంత బోల్డ్ పాత్రలు చేయని ఆమె.. సోషల్ మీడియాలో మాత్రం ఇలాంటి ఫొటోలతో రచ్చ చేస్తోంది.
(2 / 5)
ప్రగ్యా మంగళవారం (జూన్ 3) తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసిన ఈ ఫొటోలు వెంటనే వైరల్ అయ్యాయి.
(3 / 5)
సాఫ్ట్ గర్ల్ సమ్మర్ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలు షేర్ వేడి పుట్టించింది.
(4 / 5)
చాలా హాట్‌గా ఉన్నావంటూ ఫ్యాన్స్ ఫైర్, రెడ్ హార్ట్ ఎమోజీలను కామెంట్లలో పోస్ట్ చేస్తున్నారు.
(5 / 5)
ప్రగ్యా చివరిసారి తెలుగులో డాకు మహారాజ్ మూవీలో నటించగా.. ప్రస్తుతం బాలకృష్ణతోనే అఖండ 2లోనూ నటిస్తోంది.
ఇతర గ్యాలరీలు