తెలుగు న్యూస్ / ఫోటో /
Guava Benefits for Skin: పదేళ్ల వయస్సు తగ్గించే పండు జామ! ప్రతిరోజూ తింటే మరిన్ని చర్మ సమస్యలకు చెక్
Guava Benefits for Skin: జామకాయ తినండి జబ్బులన్నీ పోతాయని పెద్దలు చెబుతుంటారు. అందులో ఉన్న పోషక విలువలు తెలిస్తే మీరు కూడా వదిలిపెట్టరు. ఇక చర్మం విషయానికొస్తే జామకాయ తినేవారిలో ఉన్న వయస్సు కంటే ఇంకా పదేళ్లు తక్కువగా కనిపిస్తారట. జామతో చర్మానికి కలిగే మరిన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం రండి.
(1 / 6)
జామకాయ పోషక విలువ: జామకాయలో విటమిన్ C, B, ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, లైకోపెన్ వంటి పోషకాలు ఉండటంతో చర్మారోగ్యానికి చాలా మంచిది.(Pexel)
(2 / 6)
వయస్సు తగ్గించే లక్షణాలు: జామకాయలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని క్రమంగా వయస్సు లక్షణాలను తగ్గించేందుకు సహాయపడతాయి.(Pexel)
(3 / 6)
మొటిమల నివారణ: జామకాయలోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు చర్మం మీద ఉన్న మొటిమలను నివారించడంలో సహాయపడతాయి.(Pexel)
(4 / 6)
హైడ్రేషన్: జామకాయలో ఉండే అధిక నీటి పరిమాణం చర్మాన్ని హైడ్రేట్ ఉంచి మృదువుగా ఉంచుతుంది. (Pexel)
(5 / 6)
ట్యాన్ అయిన ప్రభావం తగ్గించడం: జామకాయలో లభించే ఫోటోప్రొటెక్టివ్ పదార్థాలు సూర్య కిరణాల వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.(Pexel)
ఇతర గ్యాలరీలు