Pooja Hegde: వైట్ డ్రెస్‍లో తళతళ మెరిసిన ‘బుట్టబొమ్మ’: ఫొటోలు-pooja hegde ultimate smoky eye look in a white bodycon dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pooja Hegde: వైట్ డ్రెస్‍లో తళతళ మెరిసిన ‘బుట్టబొమ్మ’: ఫొటోలు

Pooja Hegde: వైట్ డ్రెస్‍లో తళతళ మెరిసిన ‘బుట్టబొమ్మ’: ఫొటోలు

Jul 07, 2023, 05:39 PM IST HT Telugu Desk
Jul 07, 2023, 05:37 PM , IST

Pooja Hegde: స్టార్ హీరోయిన్ పుజా హెగ్డే తాజాగా వైట్ కలర్ డ్రెస్‍లో మెరిసింది. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది. 

వైట్ బాడీ కాన్ డ్రెస్‍లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తళతళ మెరిసింది. ఈ మినీ డ్రెస్‍లో ఈ బుట్టుబొమ్మ మరింత అందంగా కనిపించింది. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది. 

(1 / 6)

వైట్ బాడీ కాన్ డ్రెస్‍లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తళతళ మెరిసింది. ఈ మినీ డ్రెస్‍లో ఈ బుట్టుబొమ్మ మరింత అందంగా కనిపించింది. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది. (Instagram)

శరీరానికి రెండో చర్మంలా పుజా హెగ్డే వేసుకున్న ఈ డ్రెస్ చాలా టైట్ ఫిట్‍తో ఉంది. పీస్ అంటూ విక్టరీ చూపిస్తున్న చేయి, వైట్ హార్ట్ ఎమోజీలతో ఈ ఫొటోలను పోస్ట్ చేసింది పూజా. నూడిల్స్ స్ట్రాప్‍లతో ఉన్న ఈ స్లీవ్ లెస్ వైట్ డ్రెస్ ఆకర్షణీయంగా ఉంది. 

(2 / 6)

శరీరానికి రెండో చర్మంలా పుజా హెగ్డే వేసుకున్న ఈ డ్రెస్ చాలా టైట్ ఫిట్‍తో ఉంది. పీస్ అంటూ విక్టరీ చూపిస్తున్న చేయి, వైట్ హార్ట్ ఎమోజీలతో ఈ ఫొటోలను పోస్ట్ చేసింది పూజా. నూడిల్స్ స్ట్రాప్‍లతో ఉన్న ఈ స్లీవ్ లెస్ వైట్ డ్రెస్ ఆకర్షణీయంగా ఉంది. (Instagram)

చెవులకు మెటల్ హూప్ ఇయర్ రింగ్స్, చేతి వేళ్లకు స్టేట్‍మెంట్స్ రింగ్స్ ధరించింది పూజా హెగ్డే. ఫెదర్డ్ బ్రోస్, ల్యాషెస్‍పై మస్కారా, కోహ్ల్ లైన్డ్ ఐస్, స్మోకీ ఐ షాడో, లిప్ షేడ్, బ్లష్డ్ చీక్‍లు, బీమ్ హైలైటర్‌తో మేకప్ చేసుకుంది పూజా. మొత్తంగా ఈ డ్రెస్, మినిమల్ మేకప్‍తో అదరగొట్టింది.

(3 / 6)

చెవులకు మెటల్ హూప్ ఇయర్ రింగ్స్, చేతి వేళ్లకు స్టేట్‍మెంట్స్ రింగ్స్ ధరించింది పూజా హెగ్డే. ఫెదర్డ్ బ్రోస్, ల్యాషెస్‍పై మస్కారా, కోహ్ల్ లైన్డ్ ఐస్, స్మోకీ ఐ షాడో, లిప్ షేడ్, బ్లష్డ్ చీక్‍లు, బీమ్ హైలైటర్‌తో మేకప్ చేసుకుంది పూజా. మొత్తంగా ఈ డ్రెస్, మినిమల్ మేకప్‍తో అదరగొట్టింది.(Instagram)

పూజా హెగ్డే ఇటీవల ఈ రెడ్ గౌన్ ధరించి హాట్ లుక్‍తో కనిపించింది. పదులైన చూపులతో ఆకట్టుకుంది. 

(4 / 6)

పూజా హెగ్డే ఇటీవల ఈ రెడ్ గౌన్ ధరించి హాట్ లుక్‍తో కనిపించింది. పదులైన చూపులతో ఆకట్టుకుంది. (Instagram)

స్లీవ్‍లెస్ వన్ షోల్డర్ నెక్‍లైన్‍తో ఉన్న ఈ డ్రెస్‍లో పూజా హెగ్డే.. ఒంపులను ప్రదర్శించింది. కెమెరాకు రకరకాల పోజులు ఇచ్చింది. 

(5 / 6)

స్లీవ్‍లెస్ వన్ షోల్డర్ నెక్‍లైన్‍తో ఉన్న ఈ డ్రెస్‍లో పూజా హెగ్డే.. ఒంపులను ప్రదర్శించింది. కెమెరాకు రకరకాల పోజులు ఇచ్చింది. (Instagram)

పూజా హెగ్డే ఇటీవల గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‍పై ఎక్కువ దృష్టి పెడుతోంది ఈ హాట్ హీరోయిన్. 

(6 / 6)

పూజా హెగ్డే ఇటీవల గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‍పై ఎక్కువ దృష్టి పెడుతోంది ఈ హాట్ హీరోయిన్. (Instagram)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు