Pooja Hegde: బార్బీ బొమ్మలా ‘బుట్టబొమ్మ’.. పింక్ డ్రెస్‍లో పూజా హొయలు-pooja hegde stunning glamour shines in pink ruched midi dress check pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pooja Hegde: బార్బీ బొమ్మలా ‘బుట్టబొమ్మ’.. పింక్ డ్రెస్‍లో పూజా హొయలు

Pooja Hegde: బార్బీ బొమ్మలా ‘బుట్టబొమ్మ’.. పింక్ డ్రెస్‍లో పూజా హొయలు

Aug 06, 2023, 06:50 PM IST Chatakonda Krishna Prakash
Aug 06, 2023, 06:43 PM , IST

Pooja Hegde: స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే బార్బీ లుక్ ఉండేలా పింక్ డ్రెస్ వేసుకొని హొయలు ఒలికించింది. మిడీ డ్రెస్‍లో క్యూట్ పోజులతో అదరగొట్టింది ఈ బుట్టబొమ్మ. 

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఎప్పుడూ ఫ్యాషన్ విషయంలో సూపర్‌గా ఉంటుంది. తాజాగా పింక్ బాడీకాన్ డ్రెస్‍లో మెరిసింది. 

(1 / 7)

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఎప్పుడూ ఫ్యాషన్ విషయంలో సూపర్‌గా ఉంటుంది. తాజాగా పింక్ బాడీకాన్ డ్రెస్‍లో మెరిసింది. (Instagram/@hegdepooja)

వీకెండ్ ట్రీట్‍గా ఫ్యాన్స్ కోసం ఈ ఫొటోలను తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో షేర్ చేసుకుంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. 'మ్యాజిక్‍ను బార్బీ నమ్ముతుంది' అంటూ క్యాప్షన్ పెట్టింది.

(2 / 7)

వీకెండ్ ట్రీట్‍గా ఫ్యాన్స్ కోసం ఈ ఫొటోలను తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో షేర్ చేసుకుంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. 'మ్యాజిక్‍ను బార్బీ నమ్ముతుంది' అంటూ క్యాప్షన్ పెట్టింది.(Instagram/@hegdepooja)

అలెక్స్ పెర్రీ బ్రాండ్‍కు చెందిన రింక్ మిడ్డీని పూజా హెగ్డే ధరించింది. ఈ డ్రెస్ ధర ఏకంగా రూ.53వేలు.

(3 / 7)

అలెక్స్ పెర్రీ బ్రాండ్‍కు చెందిన రింక్ మిడ్డీని పూజా హెగ్డే ధరించింది. ఈ డ్రెస్ ధర ఏకంగా రూ.53వేలు.(Instagram/@hegdepooja)

ప్లంగింగ్ నెక్‍లైన్, ఫుల్ స్లీవ్స్, బాడీకాన్ ఫిట్, మిడ్డీ లెంగ్త్ హెమ్‍తో ఈ పింక్ డ్రెస్ అదిరిపోయేలా ఉంది. ఈ డ్రెస్‍లో తన ఒంపులను ప్రదర్శించింది పూజా. 

(4 / 7)

ప్లంగింగ్ నెక్‍లైన్, ఫుల్ స్లీవ్స్, బాడీకాన్ ఫిట్, మిడ్డీ లెంగ్త్ హెమ్‍తో ఈ పింక్ డ్రెస్ అదిరిపోయేలా ఉంది. ఈ డ్రెస్‍లో తన ఒంపులను ప్రదర్శించింది పూజా. (Instagram/@hegdepooja)

ఆ ఆకర్షణీయమైన డ్రెస్‍లో పూజా అందంగా నవ్వుతున్న ఫొటోలను చూస్తుంటే కళ్లు తిప్పుకోలేకపోతున్నామని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. 

(5 / 7)

ఆ ఆకర్షణీయమైన డ్రెస్‍లో పూజా అందంగా నవ్వుతున్న ఫొటోలను చూస్తుంటే కళ్లు తిప్పుకోలేకపోతున్నామని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. (Instagram/@hegdepooja)

సాఫ్ట్ కర్ల్స్ ఓపెన్ హెయిర్‌తో పూజా హెయిర్ స్టైల్ కూడా ఆకర్షణీయంగా ఉంది. మేకప్ కూడా డ్రెస్‍కు తగ్గట్టుగా ఉంది. బార్బీ లుక్‍తో ఆకట్టుకుంది బుట్టబొమ్మ. 

(6 / 7)

సాఫ్ట్ కర్ల్స్ ఓపెన్ హెయిర్‌తో పూజా హెయిర్ స్టైల్ కూడా ఆకర్షణీయంగా ఉంది. మేకప్ కూడా డ్రెస్‍కు తగ్గట్టుగా ఉంది. బార్బీ లుక్‍తో ఆకట్టుకుంది బుట్టబొమ్మ. (Instagram/@hegdepooja)

సెలెబ్రిటీ స్టైలిస్ట్ తాన్య గార్వీ.. పూజా హెగ్డేకు స్టైలింగ్ చేశారు. ఈ ఔట్‍ఫిట్‍పై పూజా పెద్దగా యాక్ససరీలు ఏవీ ధరించలేదు. సింపుల్‍గా.. అందంగా మెరిసింది. 

(7 / 7)

సెలెబ్రిటీ స్టైలిస్ట్ తాన్య గార్వీ.. పూజా హెగ్డేకు స్టైలింగ్ చేశారు. ఈ ఔట్‍ఫిట్‍పై పూజా పెద్దగా యాక్ససరీలు ఏవీ ధరించలేదు. సింపుల్‍గా.. అందంగా మెరిసింది. (Instagram/@hegdepooja)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు