Pooja Hegde: పసుపు కలర్ చీరలో మెరిసిన పూజ: ఫొటోలు.. ఈ శారీ ధరెంతంటే..-pooja hegde shines in yellow organza silk saree worth of 49k ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pooja Hegde: పసుపు కలర్ చీరలో మెరిసిన పూజ: ఫొటోలు.. ఈ శారీ ధరెంతంటే..

Pooja Hegde: పసుపు కలర్ చీరలో మెరిసిన పూజ: ఫొటోలు.. ఈ శారీ ధరెంతంటే..

Sep 26, 2023, 04:39 PM IST Chatakonda Krishna Prakash
Sep 26, 2023, 04:39 PM , IST

Pooja Hegde: స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే చీరలో తళుక్కుమంది. ట్రెడిషనల్ లుక్‍లో అదరగొట్టింది. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేసింది. 

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే చీరలో మెరిసిపోయింది. ఆకర్షణీయమైన శారీ ధరించి బుట్టబొమ్మలా మైమరిపించింది. 

(1 / 7)

(Instagram/@hegdepooja)

ఈ ట్రెడిషనల్ చీరలో తళుక్కున మెరిసింది పూజ. ఈ ఫొటోలను ఆమె ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది. 

(2 / 7)

పిక్ సిటీ బ్రాండ్‍కు చెందిన ఈ ఎల్లో కలర్ చీరను పూజా హెగ్డే ధరించారు. ఈ శారీ ధర రూ.49,850గా ఉంది. 

(3 / 7)

పక్షులు, పూల ప్యాటర్న్ డిజైన్ ఎంబ్రాయిడరీ ఈ చీరపై ఉంది. గోల్డ్, పింక్ షేడ్స్ కూడా ఈ ఎల్లో చీరంతా ఉన్నాయి. శారీకి మ్యాచ్ అయ్యేలా హాల్టర్ నెక్ బ్లౌజ్ ధరించింది పూజ.

(4 / 7)

ఈ ఆకర్షణీయమైన చీర ధరించి ఫొటోలకు అందమైన పోజులు ఇచ్చింది పూజ. 

(5 / 7)

కళ్లకు కాటుక, చెవులకు బుట్ట కమ్మలతో ట్రెడిషనల్ లుక్‍తో పూజ హెగ్డే ఆకట్టుకుంది. 

(6 / 7)

పూజ హెగ్డేను ఈ లుక్‍లో చూసి ఫిదా అవుతున్నారు అభిమానులు. ఈ ఫొటోలు పోస్ట్ చేసి 24 గంటలు గడవకముందే ఇన్‍స్టాగ్రామ్‍లో ఏడున్నర లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు