Pooja Hegde Romantic Photos: కాస్త రొమాన్స్ కావాలంటున్న పూజా హెగ్డే.. హాట్ ఫొటోలతో రచ్చ
- Pooja Hegde Romantic Photos: పూజా హెగ్డేకు కాస్త రొమాన్స్ కావాలట. బుధవారం (జనవరి 29) ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన హాట్ ఫొటోల్లో ఆమె ఎంతో క్యూట్ గా కనిపిస్తోంది.
- Pooja Hegde Romantic Photos: పూజా హెగ్డేకు కాస్త రొమాన్స్ కావాలట. బుధవారం (జనవరి 29) ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన హాట్ ఫొటోల్లో ఆమె ఎంతో క్యూట్ గా కనిపిస్తోంది.
(1 / 8)
Pooja Hegde Romantic Photos: పూజా హెగ్డే హాట్ ఫొటోలతో రచ్చ చేస్తోంది. బుధవారం (జనవరి 29) తన ఇన్‌స్టాగ్రామ్ లో ఆమె ఈ ఫొటోలను షేర్ చేసింది.
(4 / 8)
Pooja Hegde Romantic Photos: 2023లో కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీలో కనిపించిన పూజా ఈ ఏడాది మాత్రం వరుస సినిమాలతో సందడి చేయనుంది.
(5 / 8)
Pooja Hegde Romantic Photos: పూజా హెగ్డే ఈ ఏడాది రెండు తమిళ, మరో రెండు హిందీ సినిమాల్లో కనిపించబోతోంది.
(6 / 8)
Pooja Hegde Romantic Photos: పూజా తమిళంలో రెట్రో, జన నాయగన్ సినిమాల్లో నటిస్తోంది. ఇక హిందీతో త్వరలోనే దేవా మూవీతో రాబోతోంది. హై జవానీ తో ఇష్క్ హోనా హై అనే మరో మూవీలోనూ నటిస్తోంది.
(7 / 8)
Pooja Hegde Romantic Photos: పూజా చివరిగా 2022లో వచ్చిన ఎఫ్3లో కనిపించగా.. తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు.
ఇతర గ్యాలరీలు