తెలుగు న్యూస్ / ఫోటో /
Pooja Hegde: శ్రీలీల రిజెక్ట్ చేసిన సినిమాలో పూజాహెగ్డే - బాలీవుడ్‌లో కొత్త మూవీకి బుట్టబొమ్మ గ్రీన్‌సిగ్నల్
దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో హీరోయిన్‌గా మళ్లీ బిజీ అవుతోంది శ్రీలీల. టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటోన్న ఈ బ్యూటీ తమిళంతో పాటు హిందీలో వరుసగా కొత్త సినిమాలపై సంతకం చేస్తోంది.
(1 / 5)
తాజాగా పూజా హెగ్డే హిందీలో ఓ రొమాంటిక్ కామెడీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మూవీలో వరుణ్ ధావన్‌తో జోడీకట్టబోతున్నది.
(2 / 5)
తొలుత ఈ బాలీవుడ్ మూవీలో హీరోయిన్‌గా శ్రీలీల ఫిక్సైంది. కానీ డేట్స్ సర్ధుబాటుకాకపోవడంతో ఈ బాలీవుడ్ మూవీ నుంచి శ్రీలీల తప్పుకున్నది.
(3 / 5)
శ్రీలీల రిజెక్ట్ చేసిన మూవీని పూజా హెగ్డే ఒప్పుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
(4 / 5)
ప్రస్తుతం తమిళంలో అగ్ర హీరోలు విజయ్, సూర్యలతో సినిమాలు చేస్తోంది పూజాహెగ్డే. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.
ఇతర గ్యాలరీలు