(1 / 5)
టాలీవుడ్‌కు దూరంగా ఉంటోన్న ఈ బ్యూటీ తమిళం, హిందీ భాషల్లో మాత్రం వరుసగా సినిమాలు చేస్తోంది.
(2 / 5)
తమిళ మూవీ రెట్రోలో సూర్యకు జోడీగా నటిస్తోంది పూజాహెగ్డే. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ మే 1న రిలీజ్ కాబోతోంది.
(3 / 5)
రెట్రో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న పూజాహెగ్డే ...తెలుగులో ఓ స్ట్రెయిట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని వెల్లడించింది. అయితే ఆ సినిమా వివరాలను మాత్రం వెల్లడించలేదు.
(4 / 5)
రెట్రోతో పాటు తమిళంలో జననాయగన్, కాంచన 4 సినిమాలు చేస్తోంది. రజనీకాంత్ కూలీలో స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నది.
ఇతర గ్యాలరీలు