Pooja Hegde in Red Dress: రెడ్ డ్రెస్‌లో పూజా హెగ్డే గ్లామ‌ర్ ట్రీట్‌-pooja hegde looks mesmerizing in red dress at circus trailer launch event ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Pooja Hegde Looks Mesmerizing In Red Dress At Circus Trailer Launch Event

Pooja Hegde in Red Dress: రెడ్ డ్రెస్‌లో పూజా హెగ్డే గ్లామ‌ర్ ట్రీట్‌

Dec 04, 2022, 03:40 PM IST Nelki Naresh Kumar
Dec 04, 2022, 03:40 PM , IST

Pooja Hegde in Red Dress: ర‌ణ్‌వీర్‌సింగ్‌, పూజాహెగ్డే జంట‌గా న‌టించిన స‌ర్క‌స్ సినిమా క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 23న రిలీజ్ కానుంది. పీరియాడిక‌ల్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు రోహిత్‌శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల రిలీజ్ చేశారు.

స‌ర్క‌స్‌ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌కు రెడ్ డ్రెస్‌లో హాజ‌రైంది పూజాహెగ్డే.

(1 / 5)

స‌ర్క‌స్‌ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌కు రెడ్ డ్రెస్‌లో హాజ‌రైంది పూజాహెగ్డే.

ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌కు గ్లామ‌ర్ త‌ళుకుల‌తో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది పూజాహెగ్డే.

(2 / 5)

ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌కు గ్లామ‌ర్ త‌ళుకుల‌తో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది పూజాహెగ్డే.

ప్ర‌స్తుతం హిందీలో స‌ర్క‌స్‌తో పాటు స‌ల్మాన్‌ఖాన్ స‌ర‌స‌న కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమాలో న‌టిస్తోంది పూజాహెగ్డే.

(3 / 5)

ప్ర‌స్తుతం హిందీలో స‌ర్క‌స్‌తో పాటు స‌ల్మాన్‌ఖాన్ స‌ర‌స‌న కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమాలో న‌టిస్తోంది పూజాహెగ్డే.

తెలుగులో మ‌హేష్‌బాబు హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది పూజాహెగ్డే.

(4 / 5)

తెలుగులో మ‌హేష్‌బాబు హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది పూజాహెగ్డే.

పూజాహెగ్డే

(5 / 5)

పూజాహెగ్డే

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు